Vídeo de música

Andham Vadi Choopera
Veja o vídeo de música de {trackName} de {artistName}

Próximos concertos de Anirudh Ravichander & Inno Genga

Destacado em

Créditos

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Inno Genga
Inno Genga
Performer
Vijay Sethupathi
Vijay Sethupathi
Actor
Maalavika Mohanan
Maalavika Mohanan
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics

Letra

అందం వాడి చూపేరా Love tune-ye మీటేరా తానే చెంత చేరాడా మనసంతా మారేరా తనువెల్లా అతడే అతడే నిలిచే నడిచే తన కలలలోనే మరు ముఖమురాదే అణకువే అతడే అతడే అలలా కదిలే తన నవ్వులోనే అరె చిందే అందాలే పువ్వోలె మనసు ఆగున్న వయసు పాపంగా చూడు girls-ye పద్దాపు మెరుపు మారాజు నడక Class అయిన master mass పట్టాసు చూపు పడ్డాదో చాలు Fail అయినా heart pass Single news ఇది మంచి chance అందం వాడి చూపేరా Love tune-ye మీటేరా తానే చెంత చేరాడా మనసంతా మారేరా అందం వాడి చూపేరా Love tune-ye మీటేరా తానే చెంత చేరాడా మనసంతా మారేరా Love tune-ye మీటేరా తనువెల్లా అతడే అతడే నిలిచే నడిచే తన కలలలోనే మరు ముఖమురాదే అణకువే అతడే అతడే అలలా కదిలే తన నవ్వులోనే అరె చిందే అందాలే స్నేహాన్ని మేటీ మాటల్ని సూటి లేరస్సలెవ్వరు పోటీ Magnet చూపు వాడేంత sharp ఏనాడూ master top ఎదో power ఎదో పొగరు ఎప్పుడూ ఉంటది చూడు Soloగా వస్తే ఏమౌను girls అందం వాడి చూపేరా Love tune-ye మీటేరా తానే చెంత చేరాడా మనసంతా మారేరా అందం వాడి చూపేరా Love tune-ye మీటేరా తానే చెంత చేరాడా Love tune-ye మీటేరా
Writer(s): Anirudh Ravichander, Krishna Kanth Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out