Vídeo de música

Vídeo de música

Créditos

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Rahul Sipligunj
Rahul Sipligunj
Performer
Arun Kaundinya
Arun Kaundinya
Performer
Vijay Sethupathi
Vijay Sethupathi
Actor
Nayanthara
Nayanthara
Actor
Samantha
Samantha
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Sri Sai Kiran
Sri Sai Kiran
Lyrics

Letra

డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిప్పం డిపడ
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిపడ డిపడ
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిప్పం డిపడ
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిపడ డిపడ
నా మతే చెదిరే ఒక అందం చూశా
వెంటనే ఎదకి మందుని పూసా, అబ్బబ్బా
నా మతే చెదిరే ఒక అందం చూశా
వెంటనే ఎదకి మందుని పూసా
అవి కళ్ళా లేక current-a
Confusion
తన అందం పొగడలేనే
లేదే education
నా మనసు ఇంకా తనకు
ఒక play-station
తను ఉండే చోటే నాకు
ఒక hill-station
Good vibration
ఒక sensation
తన ఊహల్లోనే ఉంటే అది meditation
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిప్పం డిపడ
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిపడ డిపడ
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిప్పం డిపడ
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిపడ డిపడ
చెలి పలుకు సుతారమే
ప్రతి కులుకు సితారమే
ఆ తళుకు బంగారమే
ధగ ధగలా సింగారమే
చెలి పలుకు సుతారమే
ప్రతి కులుకు సితారమే
ఆ తళుకు బంగారమే
ధగ ధగలా సింగారమే
ఏదో ఇదై పోదా
Heartbeat-u
నన్ను చూసిందంటే అడుగే
ఇక light weight-u
ఏదో ఇదై పోదా
Heartbeat-u
నన్ను చూసిందంటే అడుగే
ఇక light weight-u
నిన్ను అడిగేదేం లేదే
Only attraction
వెంటపడే పడే ఆశే
ఒక temptation
తన boy friend-ey ఇపుడూ
ఒక complication
అరె అయినా నన్నే చూస్తే
ఒక satisfaction
What a 'suchivation' లేదా solution
తను కళ్ళా ముందుకొచ్చిందంటే
Celebration
డిప్పడ డిప్పడ డిప్ప డప్పం
డిప్పడ డిప్పడ డిప్ప డప్పం
డిప్పడ డిప్పడ డిప్ప డప్పం
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిప్పడ డిప్పడ డిప్ప డప్పం
డిప్పడ డిప్పడ డిప్ప డప్పం
డిప్పడ డిప్పడ డిప్ప డప్పం
డిప్ప డప్పం డిప్పం డప్పం
చెలి పలుకు సుతారమే
ప్రతి కులుకు సితారమే
ఆ తళుకు బంగారమే
ధగ ధగలా సింగారమే
చెలి పలుకు సుతారమే
ప్రతి కులుకు సితారమే
ఆ తళుకు బంగారమే
ధగ ధగలా సింగారమే
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిప్పం డిపడ
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిపడ డిపడ
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిప్పం డిపడ
డిప్ప డప్పం డిప్పం డప్పం
డిబకు డప్పం డిపడ డిపడ
Written by: Anirudh Ravichander, S. VIGNESHWAR, Sri Sai Kiran
instagramSharePathic_arrow_out

Loading...