Letra

మరుగైనావ రాజన్నా కనుమరుగైనావా రాజన్నా మా ఇంటి దేవుడవే మా కంటి వెలుగువే వొరిగినావ రాజన్నా వొరిగినావ రాజన్నా అద్దుమానం అడవిలోనా ఏలకాని ఏలకాడ పైన పోయే పచ్చులారా ఏడమ్మా మన రాజన్నా నువ్వొచ్చే దావల్లో పున్నాగా పూలుజల్లి నీకోసం వేచుంటే చేజారీపోతీవా చల్లానీ నీ నవ్వూ చక్కానీ నీ నడక రచ్చబండా చేరకనే నేలరాలిపోతీవా మాటతప్పని రాజన్నా మడమతిప్పని మనిషివయా మరవజాలము నీ రూపం నీకు సాటి ఎవరయ్యా మా గుండెల్లో గుడిసెల్లో కొలువుంటావు రాజన్నా సాయం సంధ్యా దీపంలో నిన్నే తలుచూకుంటాము నిన్నే తలుచుకుంటాము
Writer(s): Kumar Krishna, Das Penchal Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out