Letra

I phone సేతులో పట్టి High class scent-e కొట్టి High heels-u చెప్పులు తొడిగి తిక్క తిక్క బోత ఉంటే తిప్పుకుంటా పోతా ఉంటే నా పానం ఆగదు పిల్లా Bengali రసగుల్లా నా పానం ఆగదు పిల్లా Diwali కాకరపుల్లా Rolex గాడి పెట్టి Ray ben-u జోడు బెట్టి Raymonds suit తొడిగి Range roverలో వస్తా ఉంటే రయ్య రయ్యన వస్తా ఉంటే నా పానమాగదు పిలగో రాసుకుంది గుండెలో గొడుగో నా పానమాగదు పిలగో తట్టుకునేదింక ఎలగో నీ peppermint ఒళ్లే సప్పరించి పోయే తిల్లె బూర బుగ్గల్లో మెరుపల్లె పెంచినాయి current bill-e నా బుజ్జి బంగారు కొండ నీ పోలిక సల్లంగుండా పోరి సోకే నువ్వల ఉండా అనుకోరా గిల్లి దండా నడుములో భూకంపాలు సూపించదే richter scale నాభి లోతు సుడిగుండాలు సుట్టూ భూమి సూత్తే హాయి గండాలు నా పానం నా పానం అర్రే రే రే నా పానం ఆగదు పిల్లో Bengali రసగుల్లా నా పానం ఆగదు పిల్లా Bengali రసగుల్లా నా పానమాగదు పిలగో రాసుకుంది గుండెలో గొడుగు నా పానమాగదు పిలగో తట్టుకునేదింక ఎలగో నువ్వు కస్సున సూత్తే సాలు ఆడుతలే సెయ్యి కాలు నీ ఒంపులో fevicol-u అత్తుకున్నాయ్ రెండు కళ్లు ఇది ringu ringu పిట్టా నీ పైనే వాలిందిట్టా అందాల ఆనకట్టా తెచ్చుకోరా ఒంపు మిట్టా ఎమున్నావే కోరమీను నీ నవ్వే ఓ vitamin నీ జల్లో నా jasmine నేనయ్యి ఉంటా రావే నా జాను నా పానం, నా పానం నా పానం ఆగదు పిల్లో Bengali రసగుల్లా నా పానం ఆగదు పిల్లా Bengali రసగుల్ నా పానమాగదు పిలగో తెర్సుకుంది గుండెల్లో గొడుగో నా పానమాగదు పిలగో తట్టుకునేదింక ఎలగో నా పానమాగదు పిల్లా Bengali రసగుల్లా నా పానం ఆగదు పిల్లా Diwali కాకరపుల్ల
Writer(s): Vishal Lalit Jain, Kumar Kasarla Shyam Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out