Vídeo de música

Destacado em

Créditos

PERFORMING ARTISTS
B. Ajaneesh Loknath
B. Ajaneesh Loknath
Performer
Karthik
Karthik
Performer
Sai Dharam Tej
Sai Dharam Tej
Actor
Samyuktha Menon
Samyuktha Menon
Actor
COMPOSITION & LYRICS
B. Ajaneesh Loknath
B. Ajaneesh Loknath
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics

Letra

నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటెవేషాలే చూశాకే తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే ఏ' నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటియా అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అణకువే అద్దినావే పద్ధతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే అమ్మడూ నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉందిలేవే నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే
Writer(s): Krishna Kanth Gundagani, B L Ajaneesh Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out