album cover
Ompula Dhaniya (From "Hyper")
862
Telugu
Ompula Dhaniya (From "Hyper") foi lançado em 30 de dezembro de 2025 por Lahari Music como parte do álbum Welcome 2026 Best Of Telugu Superhit Songs
album cover
Data de lançamento30 de dezembro de 2025
EditoraLahari Music
Melodicidade
Acústica
Valência
Dançabilidade
Energia
BPM100

Vídeo de música

Vídeo de música

Créditos

PERFORMING ARTISTS
Dhanunjay
Dhanunjay
Performer
Simha
Simha
Performer
Lipsika
Lipsika
Performer
Santosh Srinivas
Santosh Srinivas
Music Director
Ram Pothineni
Ram Pothineni
Actor
COMPOSITION & LYRICS
Ghibran
Ghibran
Composer
Bhaskarabhatla
Bhaskarabhatla
Lyrics

Letra

ఓంపుల ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ
పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ
ఓంపుల ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ
పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ
అందుకే కదా ఫిదా అయిపోయా అయిపోయా
ఒక్కసారిలా నీ loveలో పడిపోయా
నిగనిగలాడిన బిగిబిగి నడుముని తెగతెగ తడిమెయ్య
(పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం
పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం
పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం
పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం)
ఓంపుల ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ
పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ
నువ్వే జాన్ జిగిరి దోస్త్ నువ్వేనా బందో బస్తూ
ముస్తాబై వచ్చేష మోమటం మినహా ఇస్తూ
హే అదేదొ అంజనమేస్తూ అతణ్తొ హచల్ చేస్తూ
నువ్వొస్తే అవొస్తే ఇన్నిన్ని మెల్కల్ చూస్తూ
కునుకే పడకుండా చేతికి కుదురే ఉంటుందా
ఎదొటీ చెయ్యకుండా ఊరుకుంటే నా వయసు నను తిట్టైదా
(పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం
పంప పంపం పంప పంపం పంప పంపం చికి ప
పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం
పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం)
నేనేమో బుగ్గలూ ఇస్తూ నువ్వేమో ముద్దులూ వేస్తూ
ఇలాగే తరిద్దాం సిగ్గుల్నీ అటకా ఇస్తూ
ఏ కుమారి మస్త్ రా మస్త్ కులాస అబిగ్నమస్తూ
తమాషా పదుల్లో జవాని జబ్బరదస్తూ
మనసే ఇష్కింద ఆపై కౌగిలి కిష్కింద
సరదాలో నువ్వు ముందా నేను ముందా
తేల్చూదాం పందెం ఉందా
ఓంపుల ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ
పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ
అందుకే కదా ఫిదా అయిపోయా అయిపోయా
ఒక్కసారిగా నీ love లో పడిపోయా
నీ నిగనిగ లాడిన బిగిబిగి నడుముని తెగతెగ తడిమెయ్య
(పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం
పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం)
Written by: Bhaskarabhatla, Ghibran
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...