Letra

ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో తళుకు బెళుకు సొగసుతో చురక పెట్టకే మనసులో పొంగి పోతూవున్న ఉప్పెనని అడ్డుకట్టినావు వంతెనని తోడులేని ఈడు దండగని జంట కట్టినావు ఎందుకని సొట్ట బుగ్గల చిలక నీ కులుకునుందే మెలిక నువ్వు దగ్గరుంటే గనక दिल ధడకు ధడకు ధడకు ధడకు ధడకే మీసమున్న చినుక నా చిట్టి ముక్కు పుడక నువ్వు పెట్టినావో మడత दिल ధడకు ధడకు ధడకు ధడకు ధడకే చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో తళుకు బెళుకు సొగసుతో చురక పెట్టకే మనసులో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో Hey love ఏ bed ఎక్కింది Leg ఏ slip అవుతుంది వచ్చి అందిస్తావా చేయి అయ్యో పాపం అంటూ వేలే ఇచ్చానంటే కాలే లాగేస్తావు నువ్వు నువ్వు వచ్చాక భామ నా నిదురే పోయిందే నా ఆకలి చచ్చిందే दिल ధడకు ధడకు ధడకు ధడకు ధడకే నువ్వు touch చేస్తే రాజా నా సిగ్గే చెదిరిందే నా బుగ్గే కందింది दिल ధడకు ధడకు ధడకు ధడకు ధడకే ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో తళుకు బెళుకు సొగసుతో చురక పెట్టకే మనసులో హే ఒళ్ళే వేడెక్కింది వయసే గోడెక్కింది What is happening నాలో ఆశే add అయ్యింది ఈడే bad అయ్యింది Same to same feeling నాలో అరే ఓహోో నా బుజ్జి నువ్వంటేనే పిచ్చి నువ్వు కనిపిస్తే వచ్చి दिल ధడకు ధడకు ధడకు ధడకు ధడకే ఓ బుల్లెట్టు రాజా నీ పైకెక్కి రోజా మరి వెళ్తుంటే రోజూ दिल ధడకు ధడకు ధడకు ధడకు ధడకే ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో తళుకు బెళుకు సొగసుతో చురక పెట్టకే మనసులో పొంగి పోతువున్నా ఉప్పెనని అడ్డుకట్టినావు మద్దెనని తోడులేని ఈడు దండగని జంట కట్టినావు ఎందుకని సొట్ట బుగ్గల చిలక నీ కులుకునుందే మెలిక నువ్వు దగ్గరుంటే గనక दिल ధడకు ధడకు ధడకు ధడకు ధడకే మీసమున్న చినుక నా చిట్టి ముక్కు పుడక నువ్వు పెట్టినావో మడత दिल ధడకు ధడకు ధడకు ధడకు ధడకే ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
Writer(s): Basha Sri, Vijay Anthony Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out