Vídeo de música

June Pothe Song | Neevalle Neevalle Telugu Movie Video Songs | Vinay | Sada | Tanisha Mukherjee
Veja o vídeo de música de {trackName} de {artistName}

Créditos

PERFORMING ARTISTS
Krish
Krish
Performer
Arun
Arun
Performer
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Harris Jayaraj
Composer
Bhuvana Chandra
Bhuvana Chandra
Songwriter

Letra

జూన్ పోతే జూలై గాలి కమ్మంగా ఒళ్లో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాదుందమ్మా ఇన్నాళ్లు తోచలేదే ఏమైందో తెలియలేదు నవున్నా లవ్వు లేదు లవ్ ఉన్నా నవ్వు రాదే నిన్న ఏమిటో తలవద్ధంట నెక్స్టు ఏమిటో మనకేలంటా నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు దోస్తు ముందరున్నదే నీదంటారా పుణ్య భూమిలో తోడుంట రా రా ప్రేమా నిన్న ఏమిటో తలవద్ధంట నెక్స్టు ఏమిటో మనకేలంటా నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు దోస్తు ముందరున్నదే నీదంటారా పుణ్య భూమిలో తోడుంట రా రా జూన్ పోతే జూలై గాలి కమ్మంగా ఒళ్లో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాదుందమ్మా అలరించే పరిమళమా వినలేవా కలవరమా కింద భూమి ఆటే ఆడమంది నింగే నీకు హద్దు సందేహాలు వద్దు ఇదే తరుణం తలపుకి సెలవిచ్చెయ్ అను నిముషం మనసుని మురిపించెయ్ ఏ పువ్వుల్లోను కన్నీళ్లని చూడలేదే జూన్ పోతే జూలై గాలి కమ్మంగా ఒళ్లో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాదుందమ్మా ఇన్నాళ్లు తోచలేదే ఏమైందో తెలియలేదు నవున్నా లవ్వు లేదు లవ్ ఉన్నా నవ్వు రాదే సాగిపోమ్మా పసి మనసా తూలిపోమ్మా పూల ఒడిలో శిల్పి జీవతత్వం శిల చెక్కడమే మగువల తీరు తప్పులెంచాడమే గొప్ప వాళ్ళలో ఉన్న ప్రేమ తొంగి చూద్దాం వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం ఈ లోకంలోన ఉన్నోడెవడు రాముడు కాడో జూన్ పోతే జూలై గాలి కమ్మంగా ఒళ్లో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాదుందమ్మా ఇన్నాళ్లు తోచలేదే ఏమైందో తెలియలేదు నవున్నా లవ్వు లేదు లవ్ ఉన్నా నవ్వు రాదే నిన్న ఏమిటో తలవద్ధంట నెక్స్టు ఏమిటో మనకేలంటా నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు దోస్తు ముందరున్నదే నీదంటారా పుణ్య భూమిలో తోడుంట రా రా ప్రేమా నిన్న ఏమిటో తలవద్ధంట నెక్స్టు ఏమిటో మనకేలంటా నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు దోస్తు ముందరున్నదే నీదంటారా పుణ్య భూమిలో తోడుంట రా రా
Writer(s): Harris Jayaraj, B. Vijay Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out