Letra

చందమామ చందమామ Winter లో విడిగా ఉంటానంటావేమ్మ హయ్యో రామా జంటై రామ్మా జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మ No no ఒకసారిటు చూడు No no నీ సొమ్మేం పోదు No no ముద్దంటే చేదా No no నాతో మాటాడు No no పోనీ పోటాడు No no సరదా పడరాదా దా దా దా దా చందమామ చందమామ Winter లో విడిగా ఉంటానంటావేమ్మ వస్తు పోతూ వేధిస్తుంటే కల్లో కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో కల్లో ఐతే సర్లే గాని తల్లో హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో देखोना సిగ్గును కొద్దిగ సైడికి నెట్టా ఓకేనా ఏం బాగా లేనా దాగేనా... కొంగుకు లొంగని సంగతులెన్నో చూస్తున్నా వర్ణాల వాన అంత గొప్పగా నచ్చానా No no ఇంత చెప్పినా డౌటేనా న న న నా ఇల్లా రా కళ్ళారా చూస్తావా ఇంకా ఎన్నో చందమామ చందమామ Winter లో విడిగా ఉంటానంటావేమ్మ కొమ్మల్లోనే మొగ్గై ఉండే దానా నీలో చాలా విద్యే ఉందే జాణ గుమ్మం లోని ముగ్గై ఉన్నా నిన్న నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా చిత్రంగా చందన చర్చలు చెయ్యకు నాతో విన్నాలే శృంగార వీణ తియ్యంగా చెంపలు మీటే కోరిక పుడితే కానిలే నే కాదన్నానా ఊపిరాడదే నీ ఒళ్ళో No no ఉండిపోకలా దూరంలో No no ముస్తాబై వచ్చేవా ముద్దిచ్చే ఉద్దేశంతో ఆహా చందమామ చందమామ Winter లో విడిగా ఉంటానంటావేమ్మ హయ్యో రామా జంటై రామ్మా జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మ
Writer(s): Veturi Sundararama Murthy, S.p. Balasubrahmanyam Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out