album cover
Deva Deva Davalachala
517
Devotional & Spiritual
Трек «Deva Deva Davalachala» вышел в 19 апреля 2023 г. г. на альбоме « » (лейбл «Saregama»)Rewind - 50s Tollywood Devotional - EP
album cover
Дата релиза19 апреля 2023 г.
ЛейблSaregama
Мелодичность
Акустичность
Валанс
Танцевальность
Энергия
BPM114

Видео

Видео

Создатели

ИСПОЛНИТЕЛИ
Ghantasala
Ghantasala
Ведущий вокал
МУЗЫКА И СЛОВА
Sudarsanam - Govardhanam
Sudarsanam - Govardhanam
Композитор
Samudrala Sr.
Samudrala Sr.
Автор песен

Слова

దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో
పాలిత కింకర భవనా శంకర
శంకర పురహర నమో నమో
పాలిత కింకర భవనా శంకర
శంకర పురహర నమో నమో
హాలహలధర శూలాయుధకర
శైలసుతావర నమో నమో
హాలహలధర శూలాయుధకర
శైలసుతావర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో
దురిత విమోచన...
దురిత విమోచన ఫాల విలోచన
పరమ దయాకర నమో నమో
కరి చర్మాంబర చంద్రకళాధర
సాంబ దిగంబర నమో నమో
కరి చర్మాంబర చంద్రకళాధర
సాంబ దిగంబర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో
నమో నమో నమో నమో
నమో నమో నమో నమో
నమో నమో నమో నమో
నమో నమో నమో నమో
నారాయణహరి నమో నమో
నారాయణహరి నమో నమో
నారాయణహరి నమో నమో
నారాయణహరి నమో నమో
నారద హృదయ విహారీ నమో నమో
నారద హృదయ విహారీ నమో నమో
నారాయణహరి నమో నమో
నారాయణహరి నమో నమో
పంకజనయన పన్నగశయనా...
పంకజనయన పన్నగశయనా
పంకజనయన పన్నగశయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో
నారాయణహరి నమో నమో
నారాయణహరి నారాయణహరి
నారాయణహరి నమో నమో
Written by: Samudrala Sr., Sudarsanam - Govardhanam
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...