Создатели
ИСПОЛНИТЕЛИ
Ghantasala
Ведущий вокал
P. Susheela
Исполнитель
МУЗЫКА И СЛОВА
S. P. Kodandapani
Композитор
Arudra
Автор песен
Слова
ఎవరూ లేని చోటా
ఇదిగో చిన్న మాటా
ఎవరూ లేని చోటా ఎయ్
ఇదిగో చిన్న మాటా
ఇంకా ఇంకా ఇంకా
చేరువ కావాలీ
ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా
ఇదిగో చిన్న మాటా
ఎవరూ లేని చోటా ఎయ్
ఇదిగో చిన్న మాటా ఆ
చిలిపి ఊహలే రేపకూ
సిగ్గు దొంతరలు దోచకూ
చిలిపి ఊహలే రేపకూ
సిగ్గు దొంతరలు దోచకూ
జిలిబిలి ఆశలు పెంచకు
పెంచకు పెంచకూ
పెంచి నన్ను వేదించకూ
ఒంపులతో ఊరించకు
ఉసి గొలిపి వారించకు
ఒంపులతో ఊరించకు
ఉసి గొలిపి వారించకు
కలిగిన కోరిక దాచకు
దాచకు దాచకూ
దాచి నన్ను దండించకూ
ఎవరూ లేని చోటా
ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా ఎయ్
ఇదిగో చిన్న మాటా ఆ
కాదని కౌగిలి వీడకూ
కలలో కూడా కదలకూ
కాదని కౌగిలి వీడకూ
కలలో కూడా కదలకూ
కలిగే హాయిని ఆపకు
ఆపకు ఆపకూ
ఆపి నన్ను ఆడించకూ
ఒడిలో చనువుగ వాలకు
దుడుకుతనాలు చూపకు
ఒడిలో చనువుగ వాలకు
దుడుకుతనాలు చూపకు
ఉక్కిరి బిక్కిరి చేయకు
చేయకు చేయకూ
చేసి మేను మరిపించకూ
ఎవరూ లేని చోటా
ఇదిగో చిన్న మాటా
ఇంకా ఇంకా ఇంకా
చేరువ కావాలీ
ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా
ఇదిగో చిన్న మాటా ఆ
Written by: Arudra, S. P. Kodandapani

