Видео

В составе

Создатели

ИСПОЛНИТЕЛИ
Radhan
Radhan
Исполнитель
Sameera Bharadwaj
Sameera Bharadwaj
Исполнитель
МУЗЫКА И СЛОВА
Radhan
Radhan
Композитор
Anantha Sriram
Anantha Sriram
Автор песен

Слова

పరిచయము లేదా నిను కలువలేదా నువ్వసలు తెలీదా ఏంటో ఈ వింత అలవాటే కద నువు కంటి పాపకి తడబాటెందుకు నిను చూడడానికి పదవే తల్లి పదమంటూ నన్ను తరిమినది పరిచయము లేదా నిను కలువలేదా నువ్వసలు తెలీదా ఏంటో ఈ వింత (హే నంగ్ నంగ్ నారే నంగ్ నారే) (నంగ్ నంగ్ నారే నంగ్ నారే) (సయ్యామోరే సయ్యా మోరే సయ్యా) (హే నంగ్ నంగ్ నారే నంగ్ నారే) (నంగ్ నంగ్ నారే నంగ్ నారే) (సయ్యామోరే సయ్యా మోరే సయ్యా) జంట కధలెన్నో విన్నా ఎంత బాగుందో అన్నా ఇంత ఉంటుందని మాత్రం అనుకున్నానా మొన్న మరి నీతో ఉన్నా నిన్న నీతోనే ఉన్నా కొత్తగా నిను కనుగొన్నా ఈ రోజున ఈ అమ్మాయిలంతా ఇంతే అన్న నేనే నా అందాలకింక మెరుగుల్ దిద్దినా ఓ వయ్యారినయ్యా ఓ సింగారినయ్యా ముస్తాబయ్యి నీకోసమడుగేసినా నను చూస్తూ నువు పొగడాలనున్నది నా వెనకాలే తిరగాలనున్నది అరెరే ఎందుకు అసలింత నాకు అవసరమా పరిచయము లేదా నిను కలువలేదా నువ్వసలు తెలీదా ఏంటో ఈ వింత
Writer(s): Ananth Sriram, Radhan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out