Видео

Создатели

ИСПОЛНИТЕЛИ
Разные исполнители
Разные исполнители
Исполнитель
Nagur Babu
Nagur Babu
Исполнитель
МУЗЫКА И СЛОВА
Vandemataram Srinivas
Vandemataram Srinivas
Композитор
Bhuvana Chandra
Bhuvana Chandra
Автор песен

Слова

दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా दोस्त నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా दोस्त నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా दोस्त నువ్వే నువ్వే నా ప్రాణం నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటాం నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతాం హే నేనల్లే నేనోడిగుంట నువ్వు ఎదుగుతూ ఉంటె మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీల నాలా సావాసంగా నింగి నెల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై జల్లై రాదా మన్ను మిన్ను కలిపే హరివిల్లవ్వదా दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా दोस्त నువ్వే నా ప్రాణం హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా दोस्त నువ్వే నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది హే ప్రాణానికి ప్రాణం పొసే మంత్రం రా స్నేహం స్వార్ధానికి అర్ధం మార్చే శాస్త్రం రా స్నేహం ఊరు వాడ ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటె రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం హే दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా दोस्त నువ్వే నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా दोस्त నువ్వే నువ్వే నా ప్రాణం హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం
Writer(s): Vandemataram Srinivas, Bhauvanachandra Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out