Видео

В составе

Создатели

ИСПОЛНИТЕЛИ
Anurag Kulkarni
Anurag Kulkarni
Исполнитель
Mahati Swara Sagar
Mahati Swara Sagar
Исполнитель
МУЗЫКА И СЛОВА
Mahati Swara Sagar
Mahati Swara Sagar
Композитор
Shreemani
Shreemani
Автор песен

Слова

ఏ' High class నుంచి low class దాకా నా crushలే వందల్లో ఉన్నారులే ఒక్కళ్ళు set అవ్వలే ఏ' kissing కోసం hugging కోసం Waitingలే పాపెనకే joggingలే Life అంతా beggingలే ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా Boyfriendలా నను మార్చదే ఏ పిల్ల ఏం చేసినా నా status single మారలా నా వైపిలా చూడదు ఏ cinderella Oy' single I'm ready to mingle Lifeకి లేవే రంగులే నువ్ పడవా పాపా హోయ్ జంటలే నా కంట పడితే mental-e వొళ్ళంతా jealousy మంటలే చల్లార్చేయ్ పాపా (Oh pretty pretty girl Oh na na na na You are so beautiful Oh na na na na Ma ma ma sasy girl Oh na na na na You make my life beautiful) (Oh pretty pretty girl Oh na na na na You are so beautiful Oh na na na na Ma ma ma sasy girl Oh na na na na You make my life beautiful) ఎందుకో ఏమో ఒంటరై ఉన్నానిలా ఎదురు పడదేమో నా అందాల దేవత జాలి చూపేనా కాలమే నాపై ఇలా ఏమి తలరాతో నా కర్మ కాలిందిలా అయ్యయ్యో single I'm ready to mingle Lifeకి లేవే రంగులే నువ్ పడవా పాపా హోయ్ జంటలే నా కంట పడితే mental-e వొళ్ళంతా jealous మంటలే చల్లార్చేయ్ పాపా
Writer(s): Shreemani, Mahati Swara Sagar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out