Видео

Manasu Palike - Private Video Song - CZ Productions
Смотреть видео на песню «{artistName} — {trackName}»

В составе

Создатели

ИСПОЛНИТЕЛИ
Rakendu Mouli
Rakendu Mouli
Исполнитель
Radhan
Radhan
Исполнитель
МУЗЫКА И СЛОВА
Rakendu Mouli
Rakendu Mouli
Автор песен
Radhan
Radhan
Композитор

Слова

మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైనా తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ గుండెలో వ్యథలనే కాల్చు మంటే ప్రేమ రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ ఆదియూ అంతమూ లేని పయనం ప్రేమ వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు ఎదలో దాచగలమా? కాటిలో కాలదు తుదిలేని ఈ ప్రేమ జన్మనే కోరదు అమ్మెరుగదీ ప్రేమ దొరకదా వెతికితే కడలైనా కన్నీట తరమగా దాహమే నీరల్లే ఓ ప్రేమా నీడనిచ్చే వెలుగుతోడు చీకటైతే ఏమికాను?
Writer(s): Rakendu Mouli, Rajamanickam C Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out