Видео

Rage of Narappa (From "Narappa")
Смотреть видео на песню «{artistName} — {trackName}»

Создатели

ИСПОЛНИТЕЛИ
Srikrishna
Srikrishna
Исполнитель
Revanth
Revanth
Исполнитель
Saicharan
Saicharan
Исполнитель
Mani Sharma
Mani Sharma
Исполнитель
МУЗЫКА И СЛОВА
Mani Sharma
Mani Sharma
Композитор
Anantha Sriram
Anantha Sriram
Автор песен

Слова

రా నరకరా నరకరా ఎదురు తిరిగి కసిగా రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగా రా చెర చెర చెరపరా మెడని మెడని విడిగా రా తరమరా తురమరా నరము నరము విరగ కత్తి గొంతులో నెత్తురెయ్యరా మట్టి నోటిలో దండ ముద్ద కలిపి వెయ్యరా నీలి నింగిని గాలి రంగుని ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా ఆయుధానికే ఆయుధానివై ఆయువుల్ని తీసి చేసుకోరా చావు జాతర రా నరకరా నరకరా ఎదురు తిరిగి కసిగా రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగా రా చెర చెర చెరపరా మెడని మెడని విడిగా రా తరమరా తురమరా నరము నరము విరగ గుండెలోకి గుణపమై కడుపులోకి కొడవలై దూసుకెళ్లి కోసుకెళ్లి పేగులన్నీ తొలిచివేయి గాయపడ్డ మనసువై మోసపడ్డ మనిషివై లోపలున్న రాక్షసుణ్ణి దాచకింకా పైకితియ్ కృూర మృగమువై కృూర కృూర మృగమువై గోళ్ల కోనలతో వాళ్ళ రొమ్ములన్ని ఒలిచివేయ్ కాల యముడువై పూనకాలా యముడువై పాశం విసిరివేయి వెన్ను పూసలన్నీ విరిచివెయ్ రా నరకరా నరకరా ఎదురు తిరిగి కసిగా రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగా రా చెర చెర చెరపరా మెడని మెడని విడిగా రా తరమరా తురమరా నరము నరము విరగ వేటు వేస్తే నలుగురు పోటు వేస్తే పదుగురు వేట నీకు కొత్త కాదు వెళ్ళు ఎవరు మిగలరు రగులుతున్న క్షణములో సెగల కళ్ళ వెలుతురు తగలబెడుతూ ఉంటె వాళ్ళు వెనుక ముందు మిగలరు కోరి సమరమో కోరకుండ సమరమో ఎంత సమరమో ముగియడానికెంత సమయమో కోరి మరణమో కోరకుండ మరణమో ఏది మరణమో తేల్చడానికేది తరుణమో రా నరకరా నరకరా ఎదురు తిరిగి కసిగా రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగా రా చెర చెర చెరపరా మెడని మెడని విడిగా రా తరమరా తురమరా నరము నరము విరగ
Writer(s): Anantha Sriram, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out