Слова

నా ప్రాణం జడివాన సేద తీరే స్థానం నీ దేహం ఈ నిజం నా నైనం తీరని వ్యామోహం నిను తాకే ప్రతి స్పర్శ నా మనసుకు అనుమానం ప్రణయానికి నిలువద్దం కాదా స్నేహం ప్రియురాలా నా ప్రియురాలా మధురాల యవ్వన మధుశాలా రాగమే జీవనం నీ యోగమే బృందావనం జారినా చాలవే అమృతాసాగరం చెరి సగం సంగమం పగడాల వాలుగా జారి హృదయాంతరంగమై పోయి ఆలింగనాత్మగా నీలో నా ప్రేమ మమైకం ప్రియురాలా నా ప్రియురాలా మధురాల యవ్వన మధుశాలా నా ప్రాణం జడివాన సేద తీరే స్థానం నీ దేహం
Writer(s): Ramajogayya Sastry, Sunil Kashyap Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out