Видео

В составе

Создатели

ИСПОЛНИТЕЛИ
Ananya Bhat
Ananya Bhat
Исполнитель
Sheath
Sheath
Актер/актриса
Srinidhi Shetty
Srinidhi Shetty
Актер/актриса
МУЗЫКА И СЛОВА
Ravi Basrur
Ravi Basrur
Композитор
Ramajogayya Shastri
Ramajogayya Shastri
Автор песен

Слова

తరగని బరువైనా వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా కడుపున కదలికనై కలవర పెడుతున్నా విరివిగ పంచావే ప్రేమా కనుతెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది ఈ జన్మా తందాని నానే తానితందానో తానె నానే నో హే నన్నాని నారె తానితందానో తానె నానే నో చితికిన బతుకులలో చీకటి అడిగింది వెతికే వేగు చుక్క ఎక్కడని కుత్తుక తెగ నరికే కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాళ్లని అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో వున్నానని తందాని నానే తానితందానో తానె నానే నో హే నన్నాని నారె తానితందానో తానె నానే నో తందాని నానే తానితందానో తానె నానే నో హే నన్నాని నారె తానితందానో తానె నానే నో
Writer(s): Ramajogayya Sastry, Ravi Basrur Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out