Видео
Видео
Создатели
ИСПОЛНИТЕЛИ
Ghantasala
Ведущий вокал
P. Susheela
Исполнитель
МУЗЫКА И СЛОВА
Pendyala Nageswara Rao
Композитор
C. Narayana Reddy
Автор песен
Слова
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చలిగాలి రమ్మనుచు పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే

ఏముందిలే ఇపుదేముందిలే
ఏముందిలే ఇపుదేముందిలే మురిపించు కాలమ్ము ముందిందిలే
నీ ముందిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా
ఆఆ ఆ ఓఓఓ ఆ ఆ ఆ ఆ
వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా
అవునందునా కాదందునా
అవునందునా కాదందునా అయ్యరే విధిలీల అనుకొందునా
అనుకొందునా
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది

కనులేమిటొ ఈ కథ ఏమిటో
కనులేమిటొ ఈ కథ ఏమిటో శృతిమించి రాగాన పడనున్నది
పడుతున్నది
అ అ అ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
Written by: C. Narayana Reddy, Pendyala Nageswara Rao