Видео

Создатели

ИСПОЛНИТЕЛИ
Mickey J Meyer
Mickey J Meyer
Исполнитель
Chaitra Ambadipudi
Chaitra Ambadipudi
Исполнитель
Santosh Shoban
Santosh Shoban
Актер/актриса
Malvika Nair
Malvika Nair
Актер/актриса
МУЗЫКА И СЛОВА
Mickey J Meyer
Mickey J Meyer
Композитор
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Тексты песен

Слова

ఏమిటో నేనెటో ఎందుకో ఇలా నీతో సాగాలా నాతో ఆగాలా ఏదో స్వరం వింటూ మది ఇదే నిజం అంటున్నది మళ్లీ తనే అదేం కాదన్నది వెలుగు పొల్చుకున్నానా అడుగు మార్చుకున్నానా మసకలోనే సాగింది మౌన వేదనా ఒదగాలేను నీలోన కదలలేను నీతోనా జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా ఏకమై చేరని రేకలే మనం సరైనదా నా నిర్ణయం ఏమో మరి ఎదో భయం నాలో నాకే ఇదేం అయోమయం వెలుగు పొల్చుకున్నానా అడుగు మార్చుకున్నానా మసకలోనే సాగింది మౌన వేదనా ఒదగాలేను నీలోన కదలలేను నీతోనా జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా
Writer(s): Mickey J Meyer Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out