Видео

Jinthaak - Video Song | Dhamaka | Ravi Teja | Sreeleela | Bheems Ceciroleo | Thrinadha Rao Nakkina
Смотреть видео на песню «{artistName} — {trackName}»

В составе

Создатели

ИСПОЛНИТЕЛИ
Bheems Ceciroleo
Bheems Ceciroleo
Вокал
Mangli
Mangli
Вокал
ANIL ROBIN
ANIL ROBIN
Ударные инструменты
Arun Koundinya
Arun Koundinya
Бэк-вокал
Bharath Madhusudhanan
Bharath Madhusudhanan
Клавишные инструменты
Chiranjeevi
Chiranjeevi
Ударные инструменты
Harsha Vardhan
Harsha Vardhan
Бэк-вокал
Jayaprakash
Jayaprakash
Барабаны
Lakshmi Kanth
Lakshmi Kanth
Барабаны
Manonmani
Manonmani
Саранги
Naresh
Naresh
Бэк-вокал
Pyare Lal
Pyare Lal
Барабаны
Raghavendra
Raghavendra
Бэк-вокал
Raju
Raju
Барабаны
Subhani
Subhani
Струнный инструмент
Vikas Badisa
Vikas Badisa
Клавишные инструменты
МУЗЫКА И СЛОВА
Bijibal
Bijibal
Композитор
K. J. Yesudas
K. J. Yesudas
Композитор
Karthika Vaidyanathan
Karthika Vaidyanathan
Композитор
M. Jayachandran
M. Jayachandran
Композитор
Satish Raghunathan
Satish Raghunathan
Композитор
Bheems Ceciroleo
Bheems Ceciroleo
Композитор
Kasarla Shyam
Kasarla Shyam
Тексты песен
Kalyan
Kalyan
Аранжировщик
ПРОДЮСЕРЫ И ЗВУКОРЕЖИССЕРЫ
J Vinay Kumar
J Vinay Kumar
Миксинг-инженер
Shadab Rayeen
Shadab Rayeen
Мастеринг-инженер

Слова

ఎంకన్న తీర్థంలో యాల పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే, పుస్తె నువ్ కడుతుంటే ఏ కన్ను సూడకుండా కన్ను నాకు కొడుతుంటే హే నిన్ను సూడబుద్దైతాంది రాజిగో మాటాడబుద్దైతాంది రాజిగో జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక చెయ్ పట్టబుద్దైతాంది రాజిగో ముద్దు పెట్టబుద్దైతాంది రాజిగో జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక అట్టా అంటుంటే మస్తుందే ఓ పిల్లో Love-u తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో కొంప గూడు కట్టుకుంటా కౌగిళ్లో నిన్ను జూత్తే నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు djలు పెట్టేసుకుంటాది జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక గుంగురే గురె గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే గురె గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో నీ సూపు తాడు సుట్టి తిరగాలో గింగిరాలో నా చేతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలో నువ్వు చెమట చుక్కల్లెక్క పెట్టాలే ఇయ్యాలో రోజూ మార్చాలిరా చేతి గాజులు నలిగి ములగాలిరా సన్నజాజులు పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టె మంచంకే పుట్టే నొప్పులు ఓయ్, నిన్ను జూత్తే నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేస్ హహ్హాహహ్హ జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు djలు పెట్టేసుకుంటాది ఏయ్ జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక నే నీళ్ళు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో నువ్ కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో ఎన్ని ఏండ్లు కానీ సంటి పోరడ్నే ఓ పిల్లో నీ ఒళ్ళో నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్లో నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు నే తప్పుతూ ఉంటా మాసాలు అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు ఇంక చెద్దర్లో చేద్దామే తిరునాళ్ళు నిన్ను జూత్తే నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు djలు పెట్టేసుకుంటాది ఏయ్ జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు djలు పెట్టేసుకుంటాది
Writer(s): Ceciroleo Bheems, Shyam Kasarla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out