Создатели
ИСПОЛНИТЕЛИ
Vaishnavi Vemavarapu
Исполнитель
Anurup
Актер/актриса
Deva Malishetty
Актер/актриса
Sarika
Актер/актриса
Manasa
Актер/актриса
МУЗЫКА И СЛОВА
Chaitanya Sravanthi
Композитор
Sri Sai Kiran
Тексты песен
Слова
హేయ్ కలవరింతలా
పులకరింతలా నన్ను తాకినా
నీ తలపులో ఇలా మునకలేసినా
కన్నె మనసు నాలోలోనా
నీ పై ప్రేమే నాలో
ఏదో మాయే చేసే ఈ వేళా
హేయ్ కలవరింతలా
పులకరింతలా నన్ను తాకినా
నీ తలపులో ఇలా మునకలేసినా
కన్నె మనసున
హే खुदा ఇదా మనస్సు కోరికా
So ఎలా ఇదే సరైన కానుకా
పో పదా అనే వయస్సు వేడుకా
ఈ క్షణం మహా
హుషారుగుంది ఆనందంగా
నేడో రేపో పాదం
నాతో పాటు రానంటుందేమో
హేయ్ కలవరింతలా
పులకరింతలా నన్ను తాకినా
Oh dear కథంత మారుతుందిగా
No never అనేంత వీలు లేదుగా
గాలిలో खुशीగ తేలుతుండగా
ఈ puzzle ముగింపు
సులువుకాదుగా హహహా
ఏదేమైనా నాలో చూసే లోకం
చాలా బాగుందే
హేయ్ కలవరింతలా
పులకరింతలా నన్ను తాకినా
నీ తలపులో ఇలా మునకలేసినా
కన్నె మనసు నాలోలోనా
నీ పై ప్రేమే నాలో
ఏదో మాయే చేసే ఈ వేళా
Written by: Chaitanya Sravanthi, Sri Sai Kiran