Видео

В составе

Создатели

ИСПОЛНИТЕЛИ
Harris Jayaraj
Harris Jayaraj
Исполнитель
Benny Dayal
Benny Dayal
Исполнитель
Naresh Iyer
Naresh Iyer
Исполнитель
Chandran
Chandran
Исполнитель
МУЗЫКА И СЛОВА
Harris Jayaraj
Harris Jayaraj
Композитор
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Тексты песен

Слова

మనది మనది మండిపడెరా మడత పెట్టి ఉతికినాడే గాంధి నగర్లో tower నెక్కి చావబాది వదిలినాడే రెప్పపాట్లో खतम లేరా Heart ఇపుడు నీకేలేరా ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగించావే జ్యోతి మార్చి మార్చి మార్చి నా స్టయిలే కొంచెం మార్చి (ఎగసి ఎగసి ఎగసి) నువ్వు వెలిగించావే జ్యోతి (మార్చి మార్చి మార్చి) నా స్టయిలే కొంచెం మార్చి కీడు మేలు తెలియదులే (నువ్వే బంగరు రాజా) శుభ్రమంటే తెలియదులే (మొహమే కడుగు కాస్త) రాజా నే రాజా నా పేటకెపుడు నే రాజా రోజా హే రోజా నను వదలనన్నది రోజా రాజా నే రాజా ఒళ్ళు తిమ్మిరెక్కితే రాజా రాజా నే రాజా ఓ పట్టు పట్టనా తాజా ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగించావే జ్యోతి మార్చి మార్చి మార్చి నా స్టయిలే కొంచెం మార్చి క్లాసులకే ta-ta చెపుతాం చివరాఖర కుస్తీ పడతాం సంరైజే చూడలేదు కళ్ళతో మేము మాకేమో ealry morning పది అంటాము మేమిచ్చే love లెటెరు light హౌసు కన్న పొడవు Exam లో మాస్టర్నే నువ్వు ప్రశ్నలే అడుగు జీవితమే నిప్పు భయపడితే తప్పు ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగించావే జ్యోతి మార్చి మార్చి మార్చి నా స్టయిలే కొంచెం మార్చి కీడు మేలు తెలియదులే (నువ్వే బంగరు రాజా) శుభ్రమంటే తెలియదులే (మొహమే కడుగు కాస్త) దండిలే తీసేస్తాము బస్కీల పని పడతాము Arnold లా ఆర్మ్సే పెంచి దడ పుట్టిస్తాం ఏమైనా తేడాలొస్తే abscond అవుతాం దమ్ముంది కుమ్మెయి రా రక్తమే వేడిగుంది Power ఉంది ఎదురీది గువ్వలా ఎగరమంది హద్దేది మనకి పోదాం పై పైకి ఎగసి ఎగసి ఎగసి మార్చి మార్చి మార్చి కీడు మేలు తెలియదులే (నువ్వే బంగరు రాజా) శుభ్రమంటే తెలియదులే (మొహమే కడుగు కాస్త) రాజా హే రాజా నా పేటకెపుడు నే రాజా రోజా హే రోజా నను వదలనన్నది రోజా రాజా హే రాజా ఒళ్ళు తిమ్మిరెక్కితే రాజా రాజా హే రాజా ఓ పట్టు పట్టనా తాజా రాజా హే రాజా నా పేటకెపుడు నే రాజా రోజా హే రోజా నను వదలనన్నది రోజా రాజా హే రాజా ఒళ్ళు తిమ్మిరెక్కితే రాజా రాజా హే రాజా ఓ పట్టు పట్టనా తాజా
Writer(s): Veturi Sundararama Murthy, Harris Jayraj Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out