Видео

Создатели

ИСПОЛНИТЕЛИ
Mano
Mano
Исполнитель
Murali
Murali
Исполнитель
Teja
Teja
Исполнитель
Mohan
Mohan
Исполнитель
МУЗЫКА И СЛОВА
Mani Sharma
Mani Sharma
Композитор
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Автор песен

Слова

బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు ఒక్క pose-u కొట్టు లక్షలు వచ్చిపడేటట్టు అడిడాసు bootలు తొడగవ నీకు ఆరు కోట్లు ఎంత చదివితే సంపాదిస్తవు అంత పెద్ద అంతస్తు ఓరి innocent-u student-u బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు చిరపుంజిలోని చినుకెంతైనా తడుస్తుంద నీ జుట్టు థార్ ఎడారి గోలెందుకురా గోదారి ఒడ్డునుంటూ వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెపుడో నాటిన చెట్లు పాత dateలు బట్టీ వేస్తూ అసలేంటీ కుస్తీ పట్లు IQ అంటే అర్థం తెలుసా అతి తెలివికి తొలి మెట్టు ఆడే పాడే ఈడుని దానికి పెట్టకు తాకట్టు పనికిరాని చెత్తంతా నింపకు మెదడు చెదలు పట్టు ఓరి innocent-u student-u బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు ఇదిగో, leak-u వీరులకు ముందే తెలుసు question paper గుట్టు లోక జ్ఞానం కలిగిన వాడే coaching centre పెట్టు బాబూ, mark-uల కోసం ఏడవలేదురా ఎదిగిన ఏ scientist గుర్తుపట్టర ఏ రంగంలో ఉందో నీ interest-u నీక్కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక talent-u నీకు నువ్వు boss అవ్వాలంటే దాన్ని బయట పెట్టు Race-u horse-uవై life-uను గెలిచే పరుగు మొదలుపెట్టు ఓరి innocent-u student-u బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు రెండో ఎక్కం రాకపోయినా నీకేమిట్రా లోటు calculator చేపట్టు, don't worry Bill-u కడితే నీ bedroomలో వేస్తాడు బాసింపెట్టు సాక్షాత్తూ బిల్ గేట్సు పిచ్చోడెవరో జుట్టుని పీక్కుని ఎన్నో కనిపెట్టు పైసా ఉంటే అదే నీకు అవి అన్నీ కొనిపెట్టు చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసివి come అంటూ సలహా ఇస్తున్నానని అనుకుంటే అదే wrong route-u బతుకు బాటలో ముందుకు నడపని బరువు మొయ్యవద్దు ఓరి innocent-u student-u బోడి చదువులు waste-u నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు cricket-u టెండుల్కర్ అయ్యేటట్టు
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out