Видео

Ippatikinka Naa Vayasu Video Song - Pokiri Movie || Mahesh Babu || Ileana || Mani Sharma
Смотреть видео на песню «{artistName} — {trackName}»

В составе

Создатели

ИСПОЛНИТЕЛИ
Muralidhar
Muralidhar
Вокал
Suchitra
Suchitra
Вокал
МУЗЫКА И СЛОВА
Mani Sharma
Mani Sharma
Композитор
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Тексты песен
ПРОДЮСЕРЫ И ЗВУКОРЕЖИССЕРЫ
Mani Sharma
Mani Sharma
Продюсер

Слова

ఆ అ ఆ నా మాటే వింటారా ఆ అ ఆ నే నడిగిందిస్తారా ఆ అ ఆ నా మాటే వింటారా ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే ఈడు ఝుమ్మంది తోడెవ్వరే जा से जा అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే जा से जा ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే जा से जा అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే जा से जा ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే (Ah, wanna wanna wanna Ah, shake-a shake-s, shake-a) పడకింటిలో platinum పరుపే వెయ్యాలే Dollars-uతో daily నాకు పూజలు చెయ్యాలే బంగారమే కరిగించీ ఇల్లంతా పరచాలే వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలే ఆ చందమామ తేవాలే ఆ white-house-u కావాలే టైటానిక్కు gift ఇవ్వాలే जा से जा అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే जा से जा ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే जा से जा నిన్ను చూస్తే sudden-గా దడపుడతా వుంది जा से जा ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే (Ah-ah, ah shake-a shake-a ah Ah shake-a shake-a ah Come on Say 'yea') (फना फना Make me wanna be now फना फना मस्ती में ही जीना फना फना Come and get to me now) (फना फना Make me wanna be now फना फना मस्ती में ही जीना फना फना) పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలే తలంటి నీవు రుద్దాలే Night అంతా కాళ్ళు పట్టాలే నిదురోతుంటే జోకొట్టాలే जा से जा అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే जा से जा ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే जा से जा ఆగు తల్లే అంతలా pose-ey కొట్టకులే जा से जा ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
Writer(s): Bhaskara Bhatla, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out