Видео

Agni Skalana Full Song ll Chatrapathi Movie ll Prabhas, Shreya
Смотреть видео на песню «{artistName} — {trackName}»

Создатели

ИСПОЛНИТЕЛИ
M.M. Keeravani
M.M. Keeravani
Исполнитель
Mathangi
Mathangi
Исполнитель
МУЗЫКА И СЛОВА
M.M. Keeravani
M.M. Keeravani
Композитор
Shiva Shakti Datta
Shiva Shakti Datta
Автор песен

Слова

అగ్ని స్కలన సంధఘ్ధరిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి మధ్యందిన సముద్యత్ కిరణ విద్యుద్దుమని ఖని ఛత్రపతి తజ్జెం తఝణు తద్ధిం ధిరన ధిం ధిం తకిట నట ఛత్రపతి ఉర్వీ వలయ సంభావ్యవర స్వచ్ఛంద గుణధి కుంభీ నికర కుంభస్థ గురు కుంభీ వలయ పతి ఛత్రపతి ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్ధండజిత దుర్ధండ భట తతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి కుంభీ నికర కుంభస్థ గురు కుంభీ వలయ పతి ఛత్రపతి ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్ధండజిత దుర్ధండ భట తతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి ధిగ్ ధిగ్ విజయ ఢంకా నినద ఘంటారవతు శివ ఛత్రపతి సంఘ స్వయన విద్రోహి గణ విధ్వంస వ్రతమతి ఛత్రపతి ఆర్తత్రాణ దుష్టధ్యుమ్న క్షాత్ర స్ఫూర్తి దీధితి, భీమక్ష్మాపతి, శిక్షా స్మృతి స్థపతి
Writer(s): M.m. Keeravani, Shiva Shakti Datta Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out