Видео

Создатели

ИСПОЛНИТЕЛИ
Sreeram
Sreeram
Исполнитель
Malathi
Malathi
Исполнитель
МУЗЫКА И СЛОВА
Devi Sri Prasad
Devi Sri Prasad
Композитор
Sahithi
Sahithi
Автор песен

Слова

హేయ్ సిలకేమో సీకాకులం కులుకేమో మల్కీపురం సొగసేమో ఇశాపట్నం జగదాంబ junction రో అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం నుడుమేమో గరం గరం భీమిలి beach-e రో ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో Mass తో పెట్టుకుంటే మడతడి పోద్ది హే ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్ హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం అరె ఏ ఏ ఏయ్ వన్నె చుస్తే పాలంగడి ఒళ్ళు చూస్తె పూలంగడి బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి దీని జెబ్బ చుస్తే పర్లాకిమిడి కొబ్బరి చలిమిడి అరె ఏ ఏ పూసపాటి పుంజుకోడి రోసమొస్తే అబ్బాడి ముందు ఎనక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి అబ్బో Apposition-ai పోతాది అప్పుడే పిండి పిండి ఓసి నా రాజమండ్రి పలకదోర జాంపళ్ళ బండి పూల బండెక్కి వచ్చి పాలబండి చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి Massతో పెట్టు కుంటే మడతడి పోద్ది అద్ది ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్ హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం అరె ఏ ఏ ఏయ్ ఉన్నోళ్లు లేనోళ్ళని మనిషిలోన తేడాలు ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు వాటి ఆటలింక కట్టించుకుంటే బతకరు పేదోళ్ళు అరె హా యాయ్ యాయ్ ముందు మరి ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రోళ్ళు హే ఇట్టా వీధికెక్కి పెట్టక తప్పదు వీపులు దంపుళ్ళు నువ్వు సేనానివయ్యో సిమ్మాచలం సింహానివయ్యో నీకు ఎదురేదిరయ్యా ఎదుటి వాడి మేలుని కోరే మనిషివి నువ్వేరో Mass తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్ ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్ Mass తో పెట్టుకుంటే మడతడి పోద్ది అరె ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం హే సిలకేమో సీకాకులం కులుకేమో మల్కీపురం సొగసేమో ఇశాపట్నం జగదాంబ junction రో అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం నుడుమేమో గరం గరం భీమిలి beach-e రో ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో Mass తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్ ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్
Writer(s): Sahithi, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out