Создатели
ИСПОЛНИТЕЛИ
P. Unnikrishnan
Исполнитель
Sadhana Sargam
Исполнитель
МУЗЫКА И СЛОВА
A. R. Rahman
Композитор
Chandra Bose
Автор песен
Слова
పెదవే పలికిన మాటల్లోనే
తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ
కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే
తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ
కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి
పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ
పంచుచుంది ప్రేమ మధురిమ
పెదవే పలికిన మాటల్లోనే
తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ
కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే
తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ
కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి
పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ
పంచుతుంది ప్రేమ మధురిమ
మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా అవుతుండగా
జోలాలి పాడనా కమ్మగా కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే
తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ
కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి
పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ
పంచుతుంది ప్రేమ మధురిమ
పొట్టిల్లలో ఎదిగే బాబు
నా ఒళ్ళో ఒదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవానా
నా కొంగు పట్టే వాడు
నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికి ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళ సాకనా చల్లగా చల్లగా
ఎదిగి ఎదగని ఓ పసికూన
ముద్దుల కన్నా జో జో
బంగారు తండ్రి జో జో
బజ్జో లాలి జో
పలికే పదమే వినక
కనులారా నిదురపో
కలలోకి నేను చేరి
తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసికూన
ముద్దుల కన్నా జో జో
బంగారు తండ్రి జో జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
Written by: A. R. Rahman, Chandra Bose, Chandrabose

