Видео

Nalo Nenu Lene Full Song Avunu Validdharu Istapaddaru Movie || Ravi Teja, Kalyani
Смотреть видео на песню «{artistName} — {trackName}»

Создатели

ИСПОЛНИТЕЛИ
Sandeep
Sandeep
Исполнитель
Kousalya
Kousalya
Исполнитель
МУЗЫКА И СЛОВА
Chakri
Chakri
Композитор
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Автор песен

Слова

హే లాలా హే లాలా లల లలలా లాలా లల లలలా లాలా లల నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగక ముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా మొన్నా నిన్నా తెలియదె అసలూ మొన్నా నిన్నా తెలియదె అసలూ మదిలోన మొదలైన ఈ గుసగుసలూ ఏం తోచనీకుంది తియ్యని దిగులూ రమ్మని పిలిచే కోయిల స్వరమా కమ్మని కలలే కోరిన వరమా ఎందాక సాగాలి ఈ పయనాలూ ఏ చోట ఆగాలి నా పాదాలూ నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగక ముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ఎన్నో విన్నా జంటల కథలూ ఎన్నో విన్నా జంటల కథలూ నను తాకనే లేదు ఆ మధురిమలూ కదలించనే లేదు కలలూ అలలూ గత జన్మలో తీరని ఋణమా నా జంటగా చేరిన ప్రేమా నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో నా శ్వాసతో నిన్ను పెంచిందేమో నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగక ముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
Writer(s): Sirivennela Sitarama Sastry, Chakri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out