album cover
Srimanthuda
album cover
Srimanthuda was released on July 18, 2015 by Aditya Music as a part of the album Srimanthudu (Original Motion Picture Soundtrack)
BPM84
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ఓ నిండు భూమి నిను రెండు చేతులతో
కౌగిలించమని పిలిచినద
పిలుపు వినరా మలుపు కనరా
పరుగువై పద పదర
గుండె దాటుకొన్ని పండుదైన
కల పసిడి దారులను తెరిచినద
రుణం తీర్చే తరుణము ఇదిరా
కిరణమై పద పదర
ఓ ఏమి వదిలి ఎటు కదులుతోంది
మరి మాటకైనా మరి తలచినద
మనిషితనమే నిజముతనమై
పరులకై పద పదర
మరలి మరల వెనుతిరగనన్న
చిరు నవ్వే నీకు తొలి గెలుపు కడ
మనసు వెతికే మార్గము ఇదిర
మంచికై పడ పడర
లోకం చీకట్లు చీల్చే ధేయం ని ఇంధనం
ప్రేమై వర్షించని నీ ప్రాణం
సాయం సమాజమే ని ధ్యేయం నిరంతరం
కోరే ప్రపంచ సౌఖ్యం నికు గాక ఎవరికి సాధ్యం
విశ్వమంతటికి పేరు పేరున
ప్రేమ పంచగల పసితనమ
ఎదురు చూసే యెదను మీటే
పవనమయి పద పదర
లేనిదేదో పనిలేనిదేదో
విదమరిచి చూడగల ఋషిగుణవ
చిగురు మొలిసె చినుకు తడిగా
పయనమై పద పదర
పో ర శ్రీమంతుడ పో పో ర శ్రీమంతుడ
నీలో లక్ష్యానికి జై హో
పో రా శ్రీమంతుడ పో పోరా శ్రీమంతుడ
నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జై హో జై హో
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...