Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Mano
Mano
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter
Vennelakanti
Vennelakanti
Songwriter

Lyrics

నిజమంటే నిప్పే కాదా
ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా
తప్పుకోండి తగు దూరం అంట
నిజమంటే నిప్పే కాదా
ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా
తప్పుకోండి తగు దూరం అంట
నియమాలే దాటలేను
నిజమేదీ దాచలేను
నికరంగా నిష్టూరంగా
డప్పు కొట్టి చెప్పి పోతా హ
నియమాలే దాటలేను
నిజమేదీ దాచలేను
నికరంగా నిష్టూరంగా
డప్పు కొట్టి చెప్పి పోతా హ హ
నిజమంటే నిప్పే కాదా
ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా
తప్పుకోండి తగు దూరం అంట
నమస్తే ముసలి మన్మధా
క్షమిస్తే హితవు చెప్పెదా
నరాల్లో పసరు చచ్చినా
బుసలు తగ్గలేదా
కులాసా నీల భందువా
చరిత్రే చదవమందువా
ఒలిస్తే మేడి పండువే
పైకి ఒప్పుకోవా
దివాకర నామ ధేయము
నిజాలే నాకు జేయము
ప్రమాదం కలదు ఖాయము
పరిస్థితి బహు బలీయము
ఒప్పైనా తప్పైనా ముప్పైనా తప్పేనా
కయ్యాలు వస్తాయి
అంటారా ఏం చేయడం
తగువు సహజం
నిజమంటే నిప్పే కాదా
ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా
తప్పుకోండి తగు దూరం అంట
నియమాలే దాటలేను
నిజమేదీ దాచలేను
నికరంగా నిష్టూరంగా
డప్పు కొట్టి చెప్పి పోతా
నిజమంటే నిప్పే కాదా
ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా
తప్పుకోండి తగు దూరం అంట
నిజంగా ఒక్కటే నిజం
రహస్యం తెలిసెనీ క్షణం
ప్రపంచం పరమవికృతం
ముసుగు తీసి చూస్తే
అసత్యం సహజ సుందరం
అనంతం దాని వైభవం
అబద్ధం కరిగి పోయెనా
బ్రతుకు సాగదంతే
ప్రతీదీ పచ్చి బూటకం
నిజం ఒక నిత్య నాటకం
మనస్సొక పాడు కీటకం
ఇదేరా అసలు కీలకం
వ్యాపారం వ్యవహారం
సంసారం శృంగారం
అందట్లో ముంగిట్లో అందిట్లో అసత్యమే
ఇనుప కవచం
నిజమంటే నిప్పే కాదా
ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా
తప్పుకోండి తగు దూరం అంట
నియమాలే దాటలేను
నిజమేదీ దాచలేను
నికరంగా నిష్టూరంగా
డప్పు కొట్టి చెప్పి పోతా
హే హే నిజమంటే నిప్పే కాదా
ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా
తప్పుకోండి తగు దూరం అంట
Written by: Ilaiya Raaja, Ilaiyaraaja, Sirivennela Sitarama Sastry, Vennelakanti
instagramSharePathic_arrow_out

Loading...