album cover
Hulala
album cover
Hulala was released on December 19, 2015 by Aditya Music as a part of the album Express Raja (Original Motion Picture Soundtrack)
BPM127
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

Oh-oh, oh-oh
ఈ చూపే చల్లని చిరుగలై
మనసునే తాకేనే
నీ శ్వాసే వెచ్చని చలి మంటై
దూరమే కాలేనే
కసిరె నువ్వు నవ్వు
విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే
చుక్కలోకి చిన్ని రెక్కలేని
మది నీతో పాటు ఎగిరిందే
హులల, ల-ల-ల-ల
నీతో హులల
నీవల్లే హే-హే
గాల్లో తేలెల
హులల, ల-ల-ల-ల
నీతో హులల
నీవల్లే ఈ హాయి హులాళ
తెలిసి తెలిసి
వెన్నెలంటి నిన్నెల యెండకి వేశావు
దూరమేసి ధ్వేషమేసి
నిన్నెలా నే మరిచానే
కలవని పదం కలిసింది మనసా
ముగియని కథల్ నిను చేరు వరసా
ఊపిరి సగం నీకోసమే గా
నీలోని సంతోషం నాలో సంగీతం
హులల, ల ల ల ల
నీతోనే హులల
నీవల్లే ఏయ్-హే
గాల్లో తేలెల
హులల, ఆహ్-ఆహ్
నే నీతో హులా ల
నీవల్లే ఈ హాయి హులాళ
(ఓహ్-ఓహ్, మమ మియా)
(ఓహ్-ఓహ్, మమ మియా)
(ఓ-ఓ, మమ మియ, యెహ్, యెహ్)
(ఓహ్-ఓహ్, మమ మియా)
(ఓహ్-ఓహ్, మమ మియా)
(ఓ-ఓ, మమ మియ, యెహ్, యెహ్)
కలల కాఫీ సొంత సెల్ఫీ
రంగుల జిందగీ నువ్వే
నాకు తెలిసి నన్ను పోలే
ఆడపిల్లవి నువ్వే లే
కలిసిన రోజే ఊహించి ఉంటే
కలవని రోజే ఉండేది కాదే
కలలకు ఇక ప్రతి రోజు సెలవే
నీడల్లే ప్రేమల్లే నాతో నువ్వుంటే
హులల, ల-ల-ల-ల
నీతోనే హులల
నీవల్లే హే-హే
గాల్లో తేలెల
హులల ల-ల-ల
నీతో హులల
నీవల్లే ఈ హాయి హులాళ
Written by: Praveen Lakkaraju, Sri Mani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...