album cover
Nee Navve (From "Soggade Chinni Nayana")
album cover
Nee Navve (From "Soggade Chinni Nayana") was released on March 7, 2018 by Aditya Music as a part of the album Best of Shreya Ghoshal
March 7, 2018
BPM98
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

నీ నవ్వే హాయిగా ఉంది
నీ ఊసే కొత్తగా ఉంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచంగా నీలో
ఎంటండి సిర్ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహాముద్దుగున్నారు
నీ నవ్వే హాయిగా ఉంది
నీ ఊసే కొత్తగా ఉంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
ప్రతి క్షణము మనసుపడి
కలలు కనే నేనే అర్థం కన
రుసరుసలే చూపిస్తున్న
నను దూరం చేస్తూ ఉన్న
నా కోసం ఆక్షణమైన ఆలోచిస్తే చాలన్న
నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీ కోసమే నే మారనా
నీతోడిలా నాతోడుగా వుంటే
ఓ నీ నవ్వే హాయిగా వుంది
నీ ఊసే కొత్తగా ఉంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
తక్ తరిగిద్ ధూమ్, ధిక్ తరిగిద్ ధూమ్
తజూమ్ త తరిగిద్ తధిని ధిని ధూమ్
తక్ తరిగిద్ ధూమ్, ధిక్ తరిగిద్ ధూమ్
టజూమ్ ట తరిగిద్ ధిరకట్ ధిరకట్ ధూమ్
టజూమ్ తక్ నక్ జూన్
టధిమ్ తక్ నక్ జూన్
టజూమ్ తక్ నక్ జూన్
టధిమ్ తక్ నక్ జూన్
టజూమ్ తక్ నక్ జూన్
టధిమ్ తక్ నక్ జూన్
తరిగత్ తరిగత్ ధూమ్
తరిగత్ తరిగత్ ధూమ్
తరిగత్ తరిగత్ ధూమ్
తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురె చూశా
నీ ముద్దు ముచ్చట కోసం
పడికాపులు ఎన్నో కాస
చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కవే
నీ శ్వాసలో ఈ గాలిలా
నూరేళ్ళిలా నే ఉండిపోతాలే, హో-హో-హో-హో
నీ నవ్వే హాయిగా ఉంది
నీ ఊసే కొత్తగా ఉంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచంగా నీలో
ఎంటండి సిర్ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహాముద్దుగున్నారు
Written by: Anup Rubens, Balaji
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...