Music Video

Cheliya Full Song With Telugu Lyrics II "మా పాట మీ నోట" II Kushi Songs
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Jeans Srinivas
Jeans Srinivas
Performer
Harini
Harini
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
A. M. Ratnam
A. M. Ratnam
Songwriter

Lyrics

చెలియ చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము కోపాలు తాపాలు మనకేల సరదాగా కాలాన్ని గడపాల సలహాలు కలహాలు మనకేల ప్రేమంటే పదిలంగా ఉండాల చెలియ చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగ పూచెనులే అయితే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా రాళ్ళల్లో శిల్పం లోలోపల దాగున్నా ఉలి తాకంగ వెలిసెనులే అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట కళ్ళల్లో కదిలేటి కలలంట ఊహల్లో ఊగేటి ఊసంట చెలియ చెలియా చిరుకోపమా నీలిమేఘాలు చిరుగాలిని ఢీకొంటే మబ్బు వానల్లే మారునులే దీన్ని గొడవే అనుకోమననా లేక నైజం అనుకోనా మౌనరాగాలు రెండుకళ్ళను ఢీకొంటే ప్రేమ వాగల్లే పొంగునులే దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట అధరాలు చెప్పేటి కథలంట హృదయంలో మెదిలేటి వలపంట చెలియ చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము
Writer(s): Mani Sharma, A M Ratnam Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out