album cover
Rang De (From "Aa Aaa")
8,345
Telugu
Rang De (From "Aa Aaa") was released on November 1, 2018 by Aditya Music as a part of the album Picked Hit's of Trivikram Srinivas
album cover
Release DateNovember 1, 2018
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM60

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Ramya Behara
Ramya Behara
Performer
Rahul Nambiar
Rahul Nambiar
Performer
Shivani
Shivani
Performer
Samantha
Samantha
Actor
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Ramajogayya Sastri
Ramajogayya Sastri
Songwriter

Lyrics

నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు
రంగు రంగు కలనిచ్చిందెవ్వరు
దిక్కులస్సలకు రెక్కలు తొడిగిందెవరు
నిదుర మరచిన రెప్పల జంటకు
సిగ్గు భరువు అరువు ఇచ్చిందెవరు
బగ్గ నునుపులో మెరుపై వచ్చింది ఎవరు
నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కాదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం
రంగ్ దే రే, రంగ్ దే రే
రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే రే
రంగ్ దే రే, రంగ్ దే రే
రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే
రంగ్ దే రే, రంగ్ దే రే
రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయొద్దు పగడాల పెదవులకు
సిగ్గు రంగు దిద్దు నా కళ్ళకి
ముద్దు రంగెయ్యొద్దు నా మేని వంపులకి
కొత్త రేంజ్ దిద్దు కౌగిళ్ళకి
నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కాదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం
నీలి మేఘం నెమలి పించం
రెంటికి లేదు యెమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం
వాటినెన్నడు విడదీయలేం
హే రంగ్ దే రే, రంగ్ దే (రంగ్ దే)
హే రంగ్ దే రే, రంగ్ దే (రంగ్ దే)
హే రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే
రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే
హే రంగ్ దే రే, రంగ్ దే (రంగ్ దే)
హే రంగ్ దే రే, రంగ్ దే (రంగ్ దే)
హే రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయొద్దు పగడాల పెదవులకు
సిగ్గు రంగు దిద్దు నా కళ్ళకి
ముద్దు రంగెయ్యొద్దు నా మేని వంపులకి
కొత్త రేంజ్ దిద్దు కౌగిళ్ళకి
రామ బాణం సీత ప్రాణం
జన్మలెన్నైనా నీతో ప్రయాణం
రాధ ప్రాయం మురళి గేయం
జంట నువ్వుంటే బృందావనం
హే రంగ్ దే రే, రంగ్ దే (రంగ్ దే)
హే రంగ్ దే రే, రంగ్ దే (రంగ్ దే)
హే రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే
రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే
హే రంగ్ దే రే, రంగ్ దే (రంగ్ దే)
హే రంగ్ దే రే, రంగ్ దే (రంగ్ దే)
హే రంగ్ దే, రంగ్ దే, రంగ్ దే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయొద్దు పగడాల పెదవులకు
సిగ్గు రంగు దిద్దు నా కళ్ళకి
ముద్దు రంగెయ్యొద్దు నా మేని వంపులకి
కొత్త రేంజ్ దిద్దు కౌగిళ్ళకి
Written by: Mickey J Meyer, Ramajogayya Sastri
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...