album cover
album cover
Nuvvena was released on January 1, 2004 by Aditya Music as a part of the album Anand (Original Motion Picture Soundtrack) - EP
BPM87
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సుడి గుచ్చి సుప్రభాతమేనా
మాటాడే చూపులన్నీ మౌనరాగమేనా
చెరువైనా దూరమైనా ఆనందమేనా
చెరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
మేఘమల్లే సాగివచ్చి
దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోనా దాచి
మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
ఆ... తేనెటీగ లాగ కుట్టి
తీపి మంట రేపుతావు
పువ్వులాంటి గుండెల్లోనా
ధారమల్లె దాగుతావు
నేనేనా నీ రూపేనా
చెరువైనా దూరమైనా ఆనందమేనా
చెరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
ఆ... కోయిలల్లే వచ్చి ఏదో
కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన
గుండె కొట్టుకుంటే నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
ఆ... మసక ఎన్నెల్లే నీవు
ఇసక తిన్నె చేరుతావు
గసగసాలా కౌగిలింత
గుసగుసల్లే మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
చెరువైనా దూరమైనా ఆనందమేనా
చెరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
Written by: K. M. Radhakrishnan, Veturi
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...