album cover
Nee Navvule
282
Telugu
Nee Navvule was released on February 20, 2013 by T-Series as a part of the album Satyabhama (Original Motion Picture Soundtrack)
album cover
Release DateFebruary 20, 2013
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM83

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Chakri
Chakri
Performer
COMPOSITION & LYRICS
Saluri Koteshwara Rao
Saluri Koteshwara Rao
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

నీ నవ్వులే చూశా నీ నవ్వులే చూశా
అసలే ఆగలేకపోయా
నీ అందమే చూశా నేనీ బానిసైపోయా
నీ మాటలే విన్నా, రాచిలకవనుకున్నా
తిన్నా, పడుకున్నా నీ ఆలోచనే
లేదే నిన్న మొన్న ఈ ఆనందమే
నీ నవ్వులే చూశా అసలే ఆగలేకపోయా
నీ అందమే చూశా నేనీ బానిసైపోయా
ఇంత కాలము నీ రూపం నేను చూడలేదే
చూడగానే మరి ఏమైందో నాకు గుర్తులేదే
అలవాటు లేని గుబులే బహుశా
నిన్నే వెతికాయి కనులే తెలుసా
కలలన్నీ నీ వల్లనే ఓ ఓ ఓ
నా మనసు నీ ప్రేమ కోరెనే
మదిలోని ఈ భావం నేను దాచలేనే
ఆశ నా ధ్యాస ఇక నీ మీదనే
నీ నవ్వులే చూశా అసలే ఆగలేకపోయా
నీ అందమే చూశా నేనీ బానిసైపోయా
మాటి మాటికి నీ పేరే పెదవి పలుకుతోంది
గుండె లోపల ఏదేదో గొడవ జరుగుతోంది
తొలిప్రేమలోన తడిశా కనుక
అడుగే పడుతోంది చెలి నీ వెనక
నేనింక నీ వాడినే ఓ ఓ ఓ
నిలిచాను నీ పిలుపు కోసమే
జతగా నువు లేకుంటే నేను ఉండలేనే
చావైనా బతుకైనా నీ చెంతనే
నీ నవ్వులే ఓయ్ నీ నవ్వులే వినవే
నీ నవ్వులే చూశా అసలే ఆగలేకపోయా
నీ అందమే చూశా నేనీ బానిసైపోయా
Written by: Saluri Koteshwara Rao, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...