album cover
Neeloni Digule
547
Telugu
Neeloni Digule was released on February 24, 2013 by T-Series as a part of the album Its My Love Story (Original Motion Picture Soundtrack) - EP
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM110

Credits

PERFORMING ARTISTS
Pranavi
Pranavi
Performer
COMPOSITION & LYRICS
Sunil Kashyap
Sunil Kashyap
Composer
Sira Sri
Sira Sri
Lyrics

Lyrics

నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న.
నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే
వదిలే గుబులే ఇక అదురు బెదురు నీకే వద్దు.
రేయిన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
ఏదేదో తెలిపే ఈ మూగ మనసే
కవ్వించెనే భలే ఇది వింత కనునే
నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న.
నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే
వదిలే గుబులే ఇక అదురు బెదురు నీకే వద్దు.
రేయిన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
కలయిక కలే ఎ కల నిజమాయెనా
కలవరమంత ఒ వరమయి రుజువాయెనా
గడియారమైన కరుణించి కాలాన్ని కాసేపు ఆపి చూపే వీలుందా
ప్రియా రాగమేదో నెలోనే కదలది ఈనదే కొత్త భావం రేపెనా
నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న.
నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే
వదిలే గుబులే ఇక అదురు బెదురు నీకే వద్దు.
రేయిన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
తెలియని మౌనం ఏ నడకకి తడబడెనా
తలవని భారం ఏ మనసుకు సుఖమాయెనా
గది దాటగానే ఏవేవో భావాలు ఏవేవో చేసి బంధీ చేసేనా
చేయి తాకగానే నీ మనసే నిన్ను తట్టి తీయమ్మయింక అంది నిన్నేనా
నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న.
నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే
వదిలే గుబులే ఇక అదురు బెదురు నీకే వద్దు.
రేయిన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
ఏదేదో తెలిపే ఈ మూగ మనసే
కవ్వించెనే భలే ఇది వింత కనునే
నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న.
నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే
వదిలే గుబులే ఇక అదురు బెదురు నీకే వద్దు.
రేయిన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
Written by: Sira Sri, Sunil Kashyap
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...