Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Kunal Ganjawala
Performer
COMPOSITION & LYRICS
Rajesh Roshan
Composer
Bhushan Dua
Lyrics
Lyrics
గుండె ఆడినా ఆడినా
గుండె ఆగినా
గుండె ఆడినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా

సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా

నువ్వు చంద్రునీ పై కాలు పెట్టినవటవిశ్వనే గెలిచవంటా
కడూ శోకంతో కుమీలెవాని ఒక సారైన నవ్వించగలవా
ఆ పై వాడు ఈ విషయాని అడగకమనడు ఓ రోజు
గుండె
గుండె ఆడినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా
గుండె ఆడినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా
సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా
సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా
ఈ జీవతమే ఓ సర్కసుర గమత్తులు తప్పువు చూడరా
నువ్వు ప్రేమీస్తే సుఖ జీవనము లేదా కథ కంచకు చెరునురా
పరమార్ధం ఇంతేనా తెలుసుకుంటే మంచిదిరా
గుండె
గుండె ఆడినా (ఆడినా)
గుండె ఆగినా (ఆగినా)
గుండె ఆడినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా
సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా
(సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా)
గుండె ఆగినా
గుండె ఆడినా
ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ
Written by: Bhushan Dua, Rajesh Roshan