album cover
Janthar Manthar
151
Telugu
Janthar Manthar was released on October 16, 2016 by Aditya Music as a part of the album Dwaraka (Original Motion Picture Soundtrack) - EP
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM91

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Saketh Komanduri
Saketh Komanduri
Performer
COMPOSITION & LYRICS
Saikarthic
Saikarthic
Composer
Rahman
Rahman
Songwriter

Lyrics

జంతర్ మంతర్ గందర గోళం జరిగేస్తుంది ర మమ
ఎపుడూ ఎక్కడ ఏమవుతుందో
ఎవ్వడికెరుకను మమ
జరిగేదంతా చూడాలంటే ఆపేదెవ్వడు రమ మమ మమ మమ మ మ మ మ
ఎవరికి వారే అర్థం కాని మనిషే పెద్ద డ్రామా నటనో నిజమో అసలు తెలియని లైఫ్ ఏ ఓ హంగామా
పడుతూ లేస్తూ దేనికొరకో ఉరుకులు పరుగులు మమ మ మ మ మ మ
అసలుండదో లేదో తెలియని దానివెంట
చీకట్లోనా బాణం ఎసే వేట
కష్టం అయినా నష్టం అయినా
నమ్మకాల మీద మనిషాడే ఆట
హే ఆశ ఉందిలేరా భయము ఉంది లేదా హే దానికి దీనికి రునమున ఉంది
నడిపేవ్వాడో రా హే వచ్చేదెంతో గానీ హే పోయేదెంతో గానీ హే లాభం నష్టం పాపం పుణ్యం బతుకంటే ఇంతేరా
జంతర్ మంతర్ గందర గోళం
ఎపుడూ ఎక్కడ ఏమవుతుందో
జరిగేదంతా చూడాలట్టే
ఆపేదెవ్వడు రమ మమ మమ మమ మ మ మ మ
ఈ లోకం అంతా సంతలేరా మమ
ఏ బతుకంటె వింతలేరా మామ ఏది మనలో మాట అది మనమేనంటా
హే ఆశ ఉందిలేరా భయము ఉంది లేదా హే దానికి దీనికి రునమున ఉంది
నడిపేవ్వాడో రా హే వచ్చేదెంతో గానీ హే పోయేదెంతో గానీ హే లాభం నష్టం పాపం పుణ్యం బతుకంటే ఇంతేరా
జంతర్ మంతర్ గందర గోళం
ఎపుడూ ఎక్కడ ఏమవుతుందో
జరిగేదంతా చూడాలట్టే
ఆపేదెవ్వడు రమ మమ మమ మమ మ మ మ మ
ఎవరికి వారే అర్థం కాని మనిషే పెద్ద డ్రామా నటనో నిజమో అసలు తెలియని లైఫ్ ఏ ఓ హంగామా
పడుతూ లేస్తూ దేనికొరకో ఉరుకులు పరుగులు మమ మ మ మ మ మ
Written by: Rahman, Saikarthic
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...