album cover
Sasivadane (From "Iddaru")
album cover
Sasivadane (From "Iddaru") was released on July 10, 2026 by T-Series as a part of the album Unni Krishnan Super Hits - EP
BPM86
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

శశి వదనే శశి వదనే
స్వర నీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో
నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చెటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చెటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
నవమదనా నవమదనా
కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా
విడువకు మురిసిన బాట
అచ్చొచ్చెటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చెటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
మదన మోహిని చూపులోన
మాండు రాగమేలా
మదన మోహిని చూపులోన
మాండు రాగమేలా
పడుచు వాడిని కన్నె వీక్షణ
పంచాదార కాదా
కలా ఇలా మేఘమాసం
క్షణానికో తోడి రాగం
కలా ఇలా మేఘమాసం
క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే
కరిగే మేఖల కట్టిన ఇల్లే
శశి వదనే శశి వదనే
స్వర నీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో
నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చెటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చెటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
నెయ్యం వీయం ఏదేదైనా
తనువు నిలువదేలా
నెయ్యం వీయం ఏదేదైనా
తనువు నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం
వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్ర వేళా
పురే వీడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళా
పురే వీడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో
జాబిలీ హృదయం జత చేరే
నవమదనా నవమదనా
కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా
విడువకు మురిసిన బాట
అచ్చొచ్చెటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చెటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
ఆ... నీదా ఆ... నీదా ఆ... నీదా
Written by: A. R. Rahman, Veturi
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...