album cover
Devudu Karunisthadani
album cover
Devudu Karunisthadani was released on January 1, 1999 by Aditya Music as a part of the album Prema Katha (Original Motion Picture Soundtrack)
BPM86
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాదని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరెవరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే వున్నదో
మనసున మనసై బంధము వేసే వున్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైన
కడ దాకా సాగనా
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాదని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరెవరకు
నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం
ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతీక్షణం
సుఖమేగా నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే పాట గుండెల్లో సదా మొగుతోంది
నేనే నీకోసం నువ్వే నాకోసం
ఏవరేమి అనుకున్నా
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాదని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరెవరకు
ప్రేమనే మాటకర్థమే తెలియదు
ఇన్నాళ్ళ వరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు
నిను చేరే వరకు
ఏతెల్లేదో జీవితం నువ్వే లేకపోతే
ఏడారిగా మారెదా నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే
నేనంటూ ఉంటానా
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాదని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరెవరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే వున్నదో
మనసున మనసై బంధము వేసే వున్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైన
కడ దాకా సాగనా
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాదని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరెవరకు
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
నమ్మలేదు నేను నీ నీడకు చేరెవరకు
Hmm-hmm-hmm
Written by: Sandeep Chowta, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...