album cover

Kallumoosi

12,683Telugu2016
album cover
Kallumoosi was released on September 4, 2016 by T-Series as a part of the album Majnu (Original Motion Picture Soundtrack)
ReleasedSeptember 4, 2016
BPM103
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

కళ్ళుమూసి తెరిచేలోపే
గుండెలోకి చెరవ్వే
తనివి తీర చూద్దామంటే
పారిపోతావే
రాత్రంతా కలలోవచ్చి
తీపి కబురులు చెబుతావే
తెల్లవారే ఎదురై వస్తే
జారుకుంటవే
ఊరించకే ఊరించకే
ఆ కొంటే చూపుతోటి
నన్ను చంపకే
కవ్వించకే కవ్వించకే
నీ నవ్వుతోటి మాయ చేయకులే చెలియా
కళ్ళుమూసి తెరిచేలోపే
గుండెలోకి చెరవ్వే
తనివి తీర చూద్దామంటే
పారిపోతావే
ఆ దొంగా చూపు హాజరైందో
నాకు వేస్తావులే
ఎదురే వుంటే చూడవులే
నే వెళ్ళిపోతుంటే
నువ్వు తొంగి చూస్తావులే
నీ గుండెల్లోనా ఎన్ని వేళ ప్రేమలేఖలో
నీ కళ్ళలోకి ఒక్కసారి
చూస్తేనే తెలిసిందిలే
కళ్ళుమూసి తెరిచేలోపే
గుండెలోకి చెరవ్వే
తనివి తీర చూద్దామంటే
పారిపోతావే
పుస్తకాల్లో నువ్వు రాసుకున్న పేరే ఏమిటో
ఎగిరే పక్షి చెప్పిందే
ని కదిలే పెదవే
చిరు సాక్షమిచ్చిందిలే
నన్ను నువ్వు దాటి వెళ్ళిపోవు
తొందరెందుకో
ని నీడ నిన్ను వీడి నాకు
ఎదురొచ్చి చెప్పిందిలే
సిగ్గు నీకే చానా అందం
ముద్దు ముద్దుగ వుంటావే
ఎంత ముద్దుగా వుంటే మాత్రం అంత సిగ్గేంటే
ఎంత దాచాలనుకున్నావో
అంత బయటే పడతావే
ఎంత మౌనం వొలికేసవో అంత తెలిసావే
తెలిసిందిలే తెలిసిందిలే
నీ మూగ కళ్ళలోని భావమేమిటో
దొరికిందిలే దొరికిందిలే
నీ దొంగ నవ్వుకు అర్థం ఏమిటో ఇప్పుడే
Written by: Gopi Sundar, Srimani

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...