Lyrics
Hello rockstar I am your angel
అరే ఓ rockstar I am single
Mr rockstar అవుదాం mingle
चल चल rockstar cheddam jingle
Okay అనరా ఓ కళాకారుడా oneday girlfriend డై ఉండి పండగ చేసి breakup అయిపోతా
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta rockstar ని style కో like కొడతా
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta rockstar ని style కో like కొడతా
ఒక్క గంట Beach కెడదామా
ఒక్క గంట Fish పడదామా
ఒక్క గంట coke కొడదాం
కేక పెడదాం వచ్చేయ్ రా
ఒక్క గంట disco కెడదామా
అర్ధగంట husk కొడదామా
పావుగంట పిచ్చి పడదాం
చచ్చిపుడదాం చంపెయ్రా
जिंदगीने విందుగా మార్చి వంద ఏళ్లని oneday చేసి
One day girlfriend ఉండి పండగ చేసి breakup అయిపోతా
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta rockstarని style కో like కొడతా
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta rockstar ని style కో like కొడతా
Cheers కొడుతూ birthday అందాం
freakup చేస్తూ friendhip day అందాం
వేలం వెర్రిగ ప్రేమించేస్తూ valentines day అనుకుందాం
సిగ్గే విడిచి childrens day అందాం
హద్దేదాటి holiday అందాం
Kiss-లా కర్మాగారంలోనే నేడే may day జరిపేద్దాం
అన్నీ నేడే అయిపోవాలే ఆనందంగా విడిపోవాలే
One day girlfriend ఉండి పండగ చేసి breakup అయిపోతా
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta rockstarని style కో like కొడతా
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta
Aww Tuzo Mogh korta ని style కో like కొడతా
Written by: Chandru Bose, Devi Sri Prasad