Music Video

Manishi Musugulo Mrugham Neney Ra (From "Dhruva")
Watch {trackName} music video by {artistName}

Featured In

Listen to Manishi Musugulo Mrugham Neney Ra (From "Dhruva") - Single by Hiphop Tamizha, Kaushik Krish & Yadagiri
ALBUMManishi Musugulo Mrugham Neney Ra (From "Dhruva") - SingleHiphop Tamizha, Kaushik Krish & Yadagiri

Credits

PERFORMING ARTISTS
Hiphop Tamizha
Hiphop Tamizha
Performer
Kaushik Krish
Kaushik Krish
Performer
Yadagiri
Yadagiri
Performer
COMPOSITION & LYRICS
Hiphop Tamizha
Hiphop Tamizha
Composer
Yadagiri
Yadagiri
Lyrics

Lyrics

మంచివాడు మంచి చేయటంలో ఆశ ఉంటుంది చెడ్డవాడు చెడు చేయటంలో దూరశ మాత్రమే ఉంటుంది ఆశకి దూరశకి మధ్య పోరులో ఎప్పుడూ గెలిచేది దూరశే ఏ జాలే లేని మరణం నేనే ఏ పాపం లేని ప్రళయం నేనే మనిషి ముసుగులో మృగమును నేనేరా మనుష మృగముల దేవుడు నేనేరా నేరమే నా నెత్తుటి వర్ణంరా ఘోరమే నా సృష్టిలో స్వర్గంరా వెలుగులో ఉండేవాడే చీకటికి భయపడతాడు ఆ చీకటే నేను I'm not bad Just Evil ఎవడైనా ఎదురవనీ, ఆ యముడైనా దిగి రానీ శివుడే ఎదురైనా సమమై సమరం సాగిస్తా దానవులే నా సైన్యం, ఆ దానవమే నా ఖడ్గం మంచిని చంపడమే నా యుద్ధానికి లక్ష్యంరా మనిషి ముసుగులో మృగమును నేనేరా మనుష మృగముల దేవుడు నేనేరా నేరమే నా నెత్తుటి వర్ణంరా ఘోరమే నా సృష్టిలో స్వర్గంరా నిజం చెప్పాలనుకునేవాడికే ఆధారాలు కావాలి అబద్ధం చెప్పాలనుకునేవాడికి ఇంకో అబద్ధం చాలు ప్రణాలైనా గాని, మృతదేహాలైనా గాని నన్నే నడిపించే ఇంధనమల్లే మార్చేస్తా భూమిని నరకం చేసి, గ్రహపు గుంపును బంధించేసి ముల్లోకాలేలే రాక్షస పాలన నేనేరా వదలక ఏ జాలే లేని మరణం నేనే ఏ పాపం లేని ప్రళయం నేనే The name is Siddharth Abhimanyu Good Luck
Writer(s): Yadagiri, R V Rangadhitya (hip Hop Aadhi) Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out