album cover
Snehithudaa
4,828
Telugu
Snehithudaa was released on December 31, 2000 by Saregama as a part of the album Sakhi (Original Motion Picture Soundtrack)
album cover
Release DateDecember 31, 2000
LabelSaregama
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM103

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Srinivas
Srinivas
Lead Vocals
Sadhana Sargam
Sadhana Sargam
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Songwriter
PRODUCTION & ENGINEERING
A.R. Rahman
A.R. Rahman
Producer

Lyrics

నిన్నా మునిమాపుల్లో
నిన్నా మునిమాపుల్లో
నిద్దరోవు నీ వొల్లూ
గాలల్లే తేలిపోతాను
ఇలా డోలలూగేను
ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో
నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుళ్ళూ నలుపే చుక్కళ్ళూ
కురుల నొక్కుళ్ళూ నలుపే చుక్కళ్ళూ
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే
స్నేహితుడా స్నేహితుడా
రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలీ
అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం
ఇదే వలపు గెలుపు
శ్వాస తుది వరకూ
వెలిగే వేదం
వాంఛలన్నీ వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా
రహస్య స్నేహితుడా
చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్
ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్
మనసీ మధువోయె
పువ్వు కోసే భక్తుడల్లీ మెత్తగా
నేను నిద్రపోతే లేత గొల్లు గిల్లవోయే
సంధ్యల్లో తోడువోయీ
ఐదు వేళ్ళు తెరిచి
ఆవు వెన్న పూసి
సేవలు సేయవలెరా
ఇద్దరమొకటై కన్నీరైతే
తుడిచే వేలందం
స్నేహితుడా స్నేహితుడా
రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలీ
అల్లుకున్న స్నేహితుడా
నిన్నా మునిమాపుల్లో
నిద్దరోవు నీ వొల్లూ
గాలల్లే తేలిపోతాను
ఇలా డోలలూగేను
ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో
నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుళ్ళూ నలుపే చుక్కళ్ళూ
కురుల నొక్కుళ్ళూ నలుపే చుక్కళ్ళూ
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే
శాంతించాలి పగలింతి పనికీ
శాంతించాలి పగలింటి పనికీ
నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలే పొద్దు వలపీ
వూలెన్ చొక్క ఆరబోసే వయసీ
నీటి చెమ్మ చెక్కలైన నాకు వరసీ
ఉప్పు మూట అయినా
ఉన్నట్టుండి తెస్తా ఎత్తేసి విసిరేస్తా
కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాలక పొద్దు విడుదల చేసీ
వరమొకటడిగేస్తా
స్నేహితుడా స్నేహితుడా
రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే
అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం
ఇదే వలపు గెలుపు
శ్వాస తుది వరకూ
వెలిగే వేదం
వాంఛలన్నీ వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా
రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలీ
అల్లుకున్న స్నేహితుడా
Written by: A. R. Rahman, Veturi Sundararama Murthy
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...