album cover

Narasimha

32,905Telugu1999
album cover
00:00
00:10
00:30
01:05
01:15
01:35
02:05
02:20
02:25
02:45
03:55
04:15
04:35
00:00
05:21
Past 7 Days
Narasimha was discovered most frequently at around 1 minutes and 15 seconds into the song during the past week

Lyrics

సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు
నా పేరు నరసింహ
ఇంటి పేరు రణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికేటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
(నరసింహ, నరసింహ, నరసింహ)
మనసు ఉన్న మనిషినయ్యా
నేన్ మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయా
మేలు మర్చిపోనయా
ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
(నరసింహ, నరసింహ)
నా పేరు నరసింహ
ఇంటి పేరు రణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికేటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా
కోట్ల కోట్ల విలువ చేసే
ఆస్తి పాస్థులొద్దు
బిరుదులెన్నో తెచ్చి పెట్టే పదవులు వద్దు
దండలు వేయొద్దు
మణి మకుటాలు అసలొద్దు
నా జన్మ భూమి ప్రేమ చాలులే
నా గోరంత చమటకు కొండంత సిరులిచ్చి
పెంచినది ప్రజలే కదా
నా తనువును ధనమును
ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
నా పేరు నరసింహ
ఇంటి పేరు రణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
(నరసింహ, నరసింహ, నరసింహ)
హోయ్ మనసు ఉన్న మనిషినయ్యా
నేన్ మీసమున్న బాలుడయ్యా
నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు
చరితగ మారే స్థాయికి ఎదుగు
నీలో శక్తి ఉన్నదీ
దాన్ని పదును పెడితే ఫలితమున్నదీ
మంచి రోజు రేపే ఆరంభించవా
అరేయ్ ఎవరి గుణం ఏవిటో
ఎవరి బలం ఏవిటో చూసింది ఎవరంటా
అరేయ్ విత్తనము చిన్నదంతా
మర్రి చెట్టు పెద్దదంటా
కొంత కాలం ఆగమంటా
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు
నా పేరు నరసింహ
ఇంటి పేరు రణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికేటి యువసేన
(నరసింహ, నరసింహ, నరసింహ, నరసింహ)
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
(నరసింహ, నరసింహ, నరసింహ, నరసింహ)
(మనసు ఉన్న మనిషివయ్యా)
నేన్ మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయ
మేలు మర్చిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు హోయ్
(నరసింహ)
Written by: A. M. Ratnam, A. R. Rahman, Sivaganesh

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...