album cover
Prema Ane
6,496
Telugu
Prema Ane was released on December 1, 1999 by Saregama as a part of the album Premikula Roju (Original Motion Picture Soundtrack)
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM99

Credits

PERFORMING ARTISTS
Unni Menon
Unni Menon
Lead Vocals
S.P Balasubramnyam
S.P Balasubramnyam
Performer
Sivaganesh
Sivaganesh
Performer
Swarnalatha
Swarnalatha
Performer
A. M. Ratnam
A. M. Ratnam
Performer
Kunal Singh
Kunal Singh
Actor
Sonali Bendre
Sonali Bendre
Actor
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Sivaganesh
Sivaganesh
Songwriter
A. M. Ratnam
A. M. Ratnam
Songwriter
UNKNOWN WRITER
UNKNOWN WRITER
Writer
PRODUCTION & ENGINEERING
A.R. Rahman
A.R. Rahman
Producer

Lyrics

ప్రేమ అనే పరిక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరిక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
నీ మనసు పలకపైనా
నా సంఖ్య చూసినపుడు
నేనే నన్ను నమ్మలేదు
నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్ము నన్ను నమ్ము
ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో
నీకే సొంతం
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
ఆ నీ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తొడిగే రోజే కదా
నీ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తొడిగే రోజే కదా
ఆ గాజులు తొడుగుట సుఖమున్నదిలే
ఆ సుఖమే మళ్లీ మళ్లీ ఈ మదికోరిందిలే
ఇవి చెక్కిళ్లా పూల పరవళ్లా
నీ చెక్కిలిపై నీ ఆనవాళ్లా
అహ నిన్నటిదాక నేనొక హల్లుని
నువ్వొచ్చాక అక్షరమయితిని
ప్రేమ అనే పరీక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం
ఆ సుఖమున కందెను మొఖం మొఖం
మనసిందుకు చేసెను తపం తపం
ఆనందమే ఇక నేనేమై పోయినా
అలుపెరుగదులే ఈ ప్రేమ గాధ
అలలాగవులే నీలి సంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం
విరహానికైనా దొరకని బంధం
ప్రేమ అనే పరీక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
ప్రేమ అనే పరీక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి
వేచి ఉన్నా విద్యార్దిని
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి
Written by: A. M. Ratnam, A. R. Rahman, Sivaganesh, UNKNOWN WRITER
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...