Credits
PERFORMING ARTISTS
Ghantasala
Lead Vocals
P. Susheela
Performer
P. Leela
Performer
Vaidehi
Performer
A. P. Komala
Performer
Mallik
Performer
Madhavapeddi Satyam
Performer
COMPOSITION & LYRICS
S. Hanumantha Rao
Composer
Malladi Ramakrishna Sastry
Songwriter
Lyrics
స్వామి సాయి నాధయ దివ్య మంగళం
షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం
(స్వామి సాయి నాదాయ దివ్య మంగళం
షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం)
మామకా భీష్టదాయ మహిత మంగళం
మామకా భీష్టదాయ మహిత మంగళం
లోకనాదాయ సాయి దివ్య మంగళం
భక్త లోక సంరక్షకాయ నిత్య మంగళం
(లోకనాదాయ సాయి దివ్య మంగళం
భక్త లోక సంరక్షకాయ నిత్య మంగళం)
నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం
నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం
(స్వామి సాయి నాదాయ దివ్య మంగళం
షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం)
భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం
(భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం)
సత్య తత్వ బోధకాయ సాదువేషాయతే
మంగళప్రదాయకాయ నిత్య మంగళం
(నిత్య మంగళం నిత్య మంగళం నిత్య మంగళం)
श्री समर्थ सद्गुरु सच्चिदानंदा साईनाथ महाराज की जय
Written by: Malladi Ramakrishna Sastry, S. Hanumantha Rao