Credits
PERFORMING ARTISTS
Thaman S.
Performer
Rahul Sipligunj
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Composer
Sahithi
Songwriter
Lyrics
అరేయ్ ఇంకోరా భాయ్
నీకు అమెరిక eesa వచ్చిన
గీ మంచి గడియలో
Cigarette అగ్గితో ఆరతిచ్చి
(జై జీల్లేడమ్మ... జై జీల్లేడమ్మ)
(జై జీల్లేడమ్మ... జై జీల్లేడమ్మ)
సురాపానంతో నీ శోపతికి
ధావతివ్వాలని పబ్బతి పట్టిణం
జర భద్రం గా ఎళ్లీ ర బిడ్డో
(జై జీల్లేడమ్మ... జై జీల్లేడమ్మ)
(హేయ్ రంగా రంగా రంగా)
(సిందెయ్యి సామి రంగా)
(శివమెత్తు సుబ్బరంగా)
(హేయ్ चल మోహన్ రంగా)
(హేయ్ రంగా రంగా రంగా)
(సిందెయ్యి సామి రంగా)
(శివమెత్తు సుబ్బరంగా)
(హేయ్ चल మోహన్ రంగా)
అరేయ్ పొద్దుగాలే బైలెళ్లు
బోణం ఎత్తి బైలెళ్లు
గండి మైసకి మొక్కెళ్లు
గాలి motor ఎక్కెల్లు
నువు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువు పెద్దపులి లెక్క గోడితివీరో
బెమ్మాండం బద్దలు గొట్టెయ్రో
నువు పెద్దపులి లెక్క గోడితివీరో
బెమ్మాండం బద్దలు గోట్టేయ్రో
అరేయ్ పొద్దుగాలే బైలెళ్లు
బోణం ఎత్తి బైలెళ్లు
గండి మైసకి మొక్కెళ్లు
గాలి motor ఎక్కెల్లు
నువు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువు పెద్దపులి లెక్క గోడితివీరో
బెమ్మాండం బద్దలు గొట్టెయ్రో
నువు పెద్దపులి లెక్క గోడితివీరో
బెమ్మాండం బద్దలు గొట్టెయ్రో
(హేయ్ రంగా... చిందేయి)
(శివమెత్తు... శివమెత్తు)
(శివమెత్తు... సుబ్బరంగా)
(చిందెయ్యి ... చిందెయ్యి)
(హేయ్ चल మోహన్ రంగా)
సీటీ గొట్టి బైలెళ్లు
సత్రి వట్టి బైలెళ్లు
డంక ఇస్తూ dhaftar-లు
కమాఇంచు doller-లు
(అరరరే రే రే రే రే)
సీటీ గొట్టి బైలెళ్లు
సత్రి వట్టి బైలెళ్లు
డంక ఇస్తూ dhaftar-లు
కమాఇంచు doller-లు
నువు పెద్దపులి నువు పెద్దపులి
నువు పెద్దపులి వేశంగట్టెయ్రో
చంపన్న దేశం చుట్టేయ్రో
నువు పెద్దపులి వేశంగట్టెయ్రో
చంపన్న దేశం చుట్టేయ్రో
US కొలువు నీదైతే
लड़की లంతా నీవెంటే
అయ్యేనాడూ నీ పెళ్లే
అన్నీ నీకు అత్తిల్లే
(అరరరే ... రే రే రే రే రే రే)
US కొలువు నీదైతే
लड़की లంతా నీవెంటే
అయ్యేనాడూ నీ పెళ్లే
అన్నీ నీకు అత్తిల్లే
నీకు పెద్దపులి... నీకు పెద్దపులి
నీకు పెద్దపులి... పట్టం గడతరూరో
పిల్లనీకి పోటీ వడతరూరో
నీకు పెద్దపులి... పట్టం గడతరూరో
పిల్లనీకి పోటీ వడతరూరో
(चल... चल... चल)
(అరరే రే चल)
(चल... चल... चल మోహన్ రంగా)
పెద్దపులి
నీకు పెద్దపులి పట్టం గడతరూరో
పిల్లనీకి పోటీ వడతరూరో
నీకు పెద్దపులి పట్టం గడతరూరో
పిల్లనీకి పోటీ వడతరూరో
(चल రంగా సిందెయ్యి శివమెత్తు)
(శివమెత్తు... శివమెత్తు... సుబ్బరంగా)
(చిందెయ్యి ... చిందెయ్యి)
(హేయ్ चल మోహన్ రంగా)
Written by: Sahithi, Thaman S.

